Payal Rajput : ప్రతి ఒక్కరికి నా బాడీనే కావాలా.. చంప పగిలిపోద్ది – పాయల్ రాజ్ పుత్…!
Payal Rajput : ‘ఆర్ఎక్స్100 ‘ సినిమాతో పాయల్ రాజ్ పుత్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాలోనే బోల్డ్ ఫర్ఫామెన్స్ ఇచ్చి ఓవర్ నైట్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ఆ క్రేజ్ పాయల్ కి కొనసాగలేదు. సరైన కథలు ఎంచుకోకపోవడంతో పాయల్ కాస్త తడబడిందని చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో పరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకి మామ లాంటి సినిమాలో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తన […]
ప్రధానాంశాలు:
Payal Rajput : ప్రతి ఒక్కరికి నా బాడీనే కావాలా..
చంప పగిలిపోద్ది - పాయల్ రాజ్ పుత్...!
Payal Rajput : ‘ఆర్ఎక్స్100 ‘ సినిమాతో పాయల్ రాజ్ పుత్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాలోనే బోల్డ్ ఫర్ఫామెన్స్ ఇచ్చి ఓవర్ నైట్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ఆ క్రేజ్ పాయల్ కి కొనసాగలేదు. సరైన కథలు ఎంచుకోకపోవడంతో పాయల్ కాస్త తడబడిందని చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో పరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకి మామ లాంటి సినిమాలో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తన కెరీర్ టర్న్ తిప్పే సబ్జెక్టు కోసం ఎదురుచూస్తున్న
క్రమంలోనే ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ మరోసారి నటించారు. పాయల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ మంగళవారం ‘ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. పాయల్ మరోసారి బోల్డ్ గా అదరగొట్టేసిందని కథాంశం చాలా కొత్తగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. అలాగే విజువల్స్, టెక్నికల్ అంశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుంది.
మంగళవారం సినిమా హిట్ అయిన సందర్భంగా పాయల్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. దర్శకుడు అజయ్ భూపతి తనకు ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలు నటించినప్పటికీ ఆమె పాత్ర పరంగా ఆమెపై సింపతి క్రియేట్ అయ్యేలా ఉండడంతో ఆమెపై నెగటివ్ కామెంట్స్ రాలేదు. ఆమెను చూపించడానికి బోల్డ్ గా చూపించిన ఆమె క్యారెక్టర్ మాత్రం సానుభూతి పొందేలా ఉంది. దీంతో పాయలకి ఈవసినిమా ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది.