Payal Rajput : నా ఒళ్లు నా ఇష్టం.. నేను విప్పి చూపిస్తే మీకేంటి నొప్పి.. పాయల్ రాజ్ పుత్ కౌంటర్ కు బిత్తరపోయిన యాంకర్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 11, 2023, 7:00 pm
  •  మంగళవారం సినిమాలో హద్దులు చెరిపేసి నటించిన పాయల్

  •  పాయల్ నడుము చూపించే ఫాంటసీ ఏంటి?

  •  నా నడుము చూపించేందుకే సినిమాల్లో తీసుకున్నారా?

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ గురించి తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత తనకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది కానీ.. తనకు అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు. తను చాలా సినిమాల్లో నటించింది. కానీ.. ఆర్ఎక్స్ 100 సినిమాకు వచ్చినంత క్రేజ్ తనకు మరే సినిమాతో రాలేదు. ఆర్ఎక్స్ 100 సినిమాకు దర్శకత్వం వహించింది అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలోనే వస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం. ఆ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఏ రేంజ్ లో నటించిందో అదే రేంజ్ లో ఈ సినిమాలోనూ నటించింది పాయల్ రాజ్ పుత్.

పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలోనూ చాలా గ్లామర్ గా కనిపించింది. ఆ సినిమా దీపావళి కానుకగా.. నవంబర్ 17న విడుదల కానుంది. దీంతో మూవీ యూనిట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ.. పాయల్ నడుమునే కావాలని సినిమాల్లో చూపిస్తున్నారా? అంటే.. అవును.. నాకు నడుము అంటే ఇష్టం అందుకే పాయల్ నడుము చూపించాను అంటాడు అజయ్. నా నడుము కోసమే ఈ సినిమాలో తీసుకున్నారా అంటూ పాయల్ ఫన్నీగా అడుగుతుంది అజయ్ ని. అసలు మీరు సినిమాల్లో కేవలం హీరోయిన్స్ నడుమే ఎందుకు చూపిస్తారు.. అంటే నాకు హీరోయిన్స్ నడుము చూపించడం ఇష్టం. అందుకే చూపిస్తా అంటాడు అజయ్ భూపతి.

Payal Rajput : మరోసారి హద్దులు చెరిపేసిన పాయల్ రాజ్ పుత్

ఈ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ మరోసారి హద్దులు చెరిపేసింది. ఆర్ఎక్స్ 100 కంటే కూడా ఎక్కువ గ్లామర్ తో ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ లో కూడా తన నడుము చూపించిన విషయం తెలిసిందే. బట్టలు లేకుండా కూడా కనిపించినట్టు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Shadnagar Realtors Association : షాద్‌నగర్‌లో ఎన్నికల హీట్.. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ!"

  2. "Gunde Ninda Gudi Gantalu Today Episode : సుమతి, అరుణ్ పెళ్లి కోసం మీనా సంచలన నిర్ణయం.. బాలు మాటలతో కన్నీళ్లు!"

  3. "Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!"

  4. "Nara Lokesh CM : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్?.. సీఎంగా లోకేష్.. చంద్రబాబు పాత్ర ఏంటనే చర్చ!"

  5. "Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ.. త్రిగుణ్‌కు షాకిచ్చిన ముకేష్.. ఓటింగ్‌లో కొత్త లెక్కలు !"

  6. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  7. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp