Payal Rajput : అన్నీ విప్పేసిన బ్యూటీ.. పాయల్ అందాల విందు

Authored By aruna | The Telugu News | Published on: November 9, 2021, 11:10 am

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అందాల విందు చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వెండితెరపై మాత్రమే అందాల ప్రదర్శనను చేస్తుందంటే అది పొరబాటే అవుతుంది. పాయల్ చేసే అందాల విందుకు సోషల్ మీడియాలోనూ సెగలు పుడుతుంటాయి. పాయల్ చేసే ప్రదర్శన, వింత ఫోటో షూట్లు మామూలుగా ఉండవు. అప్పుడప్పుడు పాయల్ చేసే వెరైటీ ఫోటో షూట్లు నెట్టింట్లో కాకపుడుతుంటుంది. తాజాగా పాయల్ చేసిన రచ్చ మామూలుగా లేదు.

Payal Rajput Latest Photoshoot

Payal Rajput Latest Photoshoot

పాయల్ సినిమాల్లో హీరోలతో రొమాన్స్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో అయితే ప్రియుడితో కలిసి తెగ హల్చల్ చేస్తుంటుంది. అలా పాయల్ తన ప్రియుడితో కలిసి చేసే హంగామాకు అందరూ నోరెళ్లబెడతారు. షూటింగ్ ఎక్కడ జరిగినా సరే అక్కడ పాయల్ ప్రియుడు ఉండాల్సిందే. ఈ మధ్యే పాయల్ ప్రియుడి తల్లి చనిపోయింది. కరోనాతో ఆమె మృతి చెందింది. తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అంటూ పాయల్ తెగ కన్నీరు కార్చేసింది.

Payal Rajput : పాయల్ అందాల జాతర..

Payal Rajput Latest Photoshoot

Payal Rajput Latest Photoshoot

పాయల్ ఇప్పుడు వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేసింది. అందులో ఆది సాయి కుమార్‌తోనే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలున్నాయి. అలా పాయల్ తన అందాలను వల వేసి అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా తన షర్ట్ జాకెట్ విప్పేసింది. లో దుస్తులు జారిపోతోన్నా కూడా పాయల్ పట్టించుకోవడం లేదు. అలా మొత్తానికి పాయల్ అందాల జాతరకు తెరదీసింది. పాయల్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp