Poonam Bajwa : అస‌లు ఇలా అందాలు ఆర‌బోస్తే కుర్ర‌కారు హృద‌య‌లు గ‌ల్లంతు కాకుండా ఉంటాయా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 29, 2022, 7:00 pm

Poonam Bajwa : పూన‌మ్ బ‌జ్వా.. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్‌గా మారింది. వ‌య‌స్సు 40 ఏళ్లు అయిన‌ప్ప‌టికీ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తూ ఉంటుంది. టాలీవుడ్‌లో ‘మొద‌టి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు. ఆ త‌ర్వాత బాస్‌, ప‌రుగు వంటి చిత్రాల‌తో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్‌ దొరికింది అనుకున్నారంతా. కానీ తరువాత ఏం జరిగిందే ఏమో గానీ సీన్ రివర్స్‌ అయింది. మెలి మెల్లిగా వెండితెరకు దూరమైంది పూనమ్‌ బజ్వా. తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో అడపదడపా నటిస్తూ వచ్చిన ఈ బొద్దుగుమ్మ కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది.

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి కూడా పూనమ్ బజ్వా బోల్డ్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. తాజాగా అందమైన అటవీ ప్రాంతంలో ఫోటో షూట్ చేసింది. రెడ్ మినీ స్కట్ లో థైస్ అందాలు చూపిస్తూ నడిరోడ్డుపై కూర్చుంది. చుట్టూ పచ్చని చెట్లతో పూనమ్ అందాలు రెట్టింపు అవుతున్నాయి. వెకేషన్ కోసం వెళ్లిన పూనమ్ అక్కడ అటవీ ప్రాంతంలో విహరిస్తోంది.

poonam bajwa mind blowing looks

poonam bajwa mind blowing looks

Poonam Bajwa : పూన‌మ్ మెస్మ‌రైజింగ్ షో…

చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ ‘గురుమూర్తి’ అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమతోంది. నటరాజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్‌ టాకీస్‌ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేటీ ధనశేఖర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజాయితీపరుడైన పోలీసు అధికారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఆయన ఎలా ఛేదించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. వంటి పలు ఆసక్తికరమైన ఘటనలతో ఈ చిత్రం రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. ఈ సినిమాతో త‌న‌కు మంచి పేరు రావాల‌ని, మ‌ళ్లీ ఇంత‌క‌ముందులా వ‌రుస సినిమాలు చేయాల‌ని పూన‌మ్ భావిస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  2. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  3. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  4. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  5. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  6. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  7. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp