poorna red saree looks viral
Poorna : పూర్ణ.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, టీవీ షో జడ్జిగా కూడా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. పూర్ణ అందాలు కుర్రకారుకి ఫీస్ట్ అందిస్తుంటాయి. పూర్ణ ఎప్పుడు ఎలాంటి పిక్ షేర్ చేసిన కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతుంటుంది. తాజాగా పూర్ణ.. ఓ(హస్టినాకి చెందిన బ్రిస్సా అనే) రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన బ్రోచర్ లాంచ్ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యింది. పాయల్ రాజ్‌పుత్‌తో కలిసి ఆమె అటెండ్ అయ్యారు. ఇందులో రెడ్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తుంది పూర్ణ. చీరలో ఆమె అందాలు పోటేత్తడం విశేషం. ప్రస్తుతం పూర్ణ నయా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఘాటు మిర్చిలా కనిపిస్తున్నపూర్ణని చూసి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.చివరిగా అఖండ చిత్రంతో పలకరించిన పూర్ణ.. టిగానూ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో `తీస్ మార్ ఖాన్` ప్రముఖంగా ఉన్నాయి. ఇందులో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తుండగా, పాయల్ హీరోయిన్. పూర్ణ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా బలమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని పూర్ణ లుక్‌ని విడుల చేశారు. ఇది ఆకట్టుకుంది. నాని హీరోగా నటిస్తున్న `దసరా`లోనూ కీలక పాత్ర పోషిస్తుంది పూర్ణ. ఇందులో ఆమె నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది.
poorna red saree looks viral
దీంతోపాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగానే ఉంది పూర్ణ. కాకపోతే అవి మామూలు చిన్న సినిమాలు. ఏదేమైనా పాత్రకి ప్రయారిటీ ఉంటే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నటిస్తుంది. తనవంతుగా పాత్రకి ప్రాణం పోస్తుంది. అదే సమయంలో సినిమాలకు తన ఇమేజ్ యాడ్ చేస్తుంది. `ఢీ`షో పూర్ణని టీవీ ఆడియెన్స్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`, `జబర్దస్త్` అలా పలు షోస్‌లోనూ మెరిసింది వాహ్ అనిపించింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న పూర్ణ ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.