Prabhas Kalki : ప్రభాస్ కల్కి సినిమాకి పెద్ద ప్రాబ్లం వచ్చిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas Kalki : ప్రభాస్ కల్కి సినిమాకి పెద్ద ప్రాబ్లం వచ్చిందే..!

 Authored By anusha | The Telugu News | Updated on :17 January 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas Kalki : ప్రభాస్ కల్కి సినిమాకి పెద్ద ప్రాబ్లం వచ్చిందే..!

Prabhas Kalki  : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఒకటి ‘ కల్కి 2898AD ‘ . మహానటి లాంటి సినిమాలు తీసిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లు తీస్తున్నారంటే అందులో పెద్దగా డౌట్ ఉండదు కానీ నాగ్ అశ్విన్ కల్కి సినిమా తీస్తున్నాడంటే అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. కానీ టీజర్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అందులో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే ఇలాంటి స్టార్స్ నటించారు. దీంతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. వెంకటేష్ సైంధవ్ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చారు. సైంధవ్ కి పెద్ద బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ఇచ్చారు.

సాయంత్రం సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా మైనస్ అయింది. ఏ సినిమాకి అయిన మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సంతోష్ నారాయణన్ కల్కి సినిమాకి మ్యూజిక్ ఇవ్వబోతుండడంతో ఫ్యాన్స్ అంతా భయపడిపోతున్నారు. దీంతో కల్కి సినిమాకి ఇదొక పెద్ద ప్రాబ్లం లాగా అయింది. కల్కి సినిమా మే 10న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. టెక్నాలజీ విషయంలో నాగ్ అశ్విన్ చాలా తెలివిగా ఉంటారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తీస్తున్నారు. వారు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. కాబట్టి భారీ స్థాయిలో ఉంటుంది. ఒక భారీ స్థాయిలో విడుదల కాబోతున్న కల్కి సినిమా కు ఐమాక్స్లో దొరకటం చాలా కష్టం. ఆల్ ఇండియా స్థాయిని వరల్డ్ తీసుకువెళ్లడం నాగ అశ్విన్ కు కష్టమైన పని.

హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీసుకెళ్లాలంటే ఐమాక్స్ థియేటర్లు దక్కడం ముఖ్యం. కానీ ఐమాక్స్ థియేటర్లు దక్కడం చాలా కష్టం. ఇది కల్కి సినిమాకి పెద్ద సమస్య. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగారు. ఆ సమయంలో థియేటర్లు ఖాళీగా ఉండడంతో అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అయితే ఇలాగే కల్కి సినిమాకి కూడా ఐమాక్స్ థియేటర్లు దక్కితే హాలీవుడ్ రేంజ్ లో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే ఐమాక్స్ థియేటర్ లు దక్కడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాడా ఆ స్థాయిలో హిట్టు తెచ్చుకుంటాడా లేదా చూడాలి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది