Prabhas Kalki : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఒకటి ‘ కల్కి 2898AD ‘ . మహానటి లాంటి సినిమాలు తీసిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లు తీస్తున్నారంటే అందులో పెద్దగా డౌట్ ఉండదు కానీ నాగ్ అశ్విన్ కల్కి సినిమా తీస్తున్నాడంటే అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. కానీ టీజర్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అందులో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే ఇలాంటి స్టార్స్ నటించారు. దీంతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. వెంకటేష్ సైంధవ్ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చారు. సైంధవ్ కి పెద్ద బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ఇచ్చారు.
సాయంత్రం సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా మైనస్ అయింది. ఏ సినిమాకి అయిన మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సంతోష్ నారాయణన్ కల్కి సినిమాకి మ్యూజిక్ ఇవ్వబోతుండడంతో ఫ్యాన్స్ అంతా భయపడిపోతున్నారు. దీంతో కల్కి సినిమాకి ఇదొక పెద్ద ప్రాబ్లం లాగా అయింది. కల్కి సినిమా మే 10న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. టెక్నాలజీ విషయంలో నాగ్ అశ్విన్ చాలా తెలివిగా ఉంటారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తీస్తున్నారు. వారు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. కాబట్టి భారీ స్థాయిలో ఉంటుంది. ఒక భారీ స్థాయిలో విడుదల కాబోతున్న కల్కి సినిమా కు ఐమాక్స్లో దొరకటం చాలా కష్టం. ఆల్ ఇండియా స్థాయిని వరల్డ్ తీసుకువెళ్లడం నాగ అశ్విన్ కు కష్టమైన పని.
హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీసుకెళ్లాలంటే ఐమాక్స్ థియేటర్లు దక్కడం ముఖ్యం. కానీ ఐమాక్స్ థియేటర్లు దక్కడం చాలా కష్టం. ఇది కల్కి సినిమాకి పెద్ద సమస్య. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగారు. ఆ సమయంలో థియేటర్లు ఖాళీగా ఉండడంతో అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అయితే ఇలాగే కల్కి సినిమాకి కూడా ఐమాక్స్ థియేటర్లు దక్కితే హాలీవుడ్ రేంజ్ లో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే ఐమాక్స్ థియేటర్ లు దక్కడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాడా ఆ స్థాయిలో హిట్టు తెచ్చుకుంటాడా లేదా చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.