Salaar Movie Release Trailer Live Updates : ప్ర‌భాస్ స‌లార్ మూవీ రిలీజ్ ట్రైల‌ర్‌.. ద‌ద్ద‌రిల్లే యాక్ష‌న్ ధ‌మాకా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Salaar Movie Release Trailer Live Updates : ప్ర‌భాస్ స‌లార్ మూవీ రిలీజ్ ట్రైల‌ర్‌.. ద‌ద్ద‌రిల్లే యాక్ష‌న్ ధ‌మాకా..!

Salaar Movie Release Trailer Live Updates : ప్రస్తుతం ఒక్క తెలుగు సినీ అభిమానులు మాత్రమే కాదు.. యావత్ దేశమంతా ప్రభాస్ Prabhas సలార్ మూవీ Salaar Movie కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా ఏళ్లు అవుతోంది కానీ.. రిలీజ్ కు మాత్రం చాలా సమయం పట్టింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా. అలాగే Pan India Star పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 December 2023,6:19 pm

Salaar Movie Release Trailer Live Updates : ప్రస్తుతం ఒక్క తెలుగు సినీ అభిమానులు మాత్రమే కాదు.. యావత్ దేశమంతా ప్రభాస్ Prabhas సలార్ మూవీ Salaar Movie కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా ఏళ్లు అవుతోంది కానీ.. రిలీజ్ కు మాత్రం చాలా సమయం పట్టింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా.

అలాగే Pan India Star పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్ మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ వచ్చినా ఆ ట్రైలర్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

కేజీఎఫ్ రేంజ్ లో జనాలు సలార్ ను ఊహించుకున్నా ట్రైలర్ కట్ సరిగ్గా లేదని జనాల నుంచి విమర్శలు రావడంతో రిలీజ్ కు ముందు మరో ట్రైలర్ ను ప్రభాస్ అభిమానుల కోసం మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇక.. ఈ ట్రైలర్ చూస్తే మాత్రం ప్రభాస్ ఊచకోత మామూలుగా లేదు. అరాచకం భయ్యా.. ఇది ఇలా ఉండాలి సినిమా ట్రైలర్ అనే విధంగా ఉంది.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక