Pragya Jaiswal : సింహాసనంపై కూర్చొని.. మిడ్డీలో తొడలు చూపుతూ మత్తెక్కిస్తున్న ప్రగ్యా జైశ్వాల్..
Pragya Jaiswal : పుణే భామ ప్రగ్యా జైశ్వాల్ ‘డేగ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ‘కంచె’ మూవీ ద్వారా మంచి పేరొచ్చింది. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ‘సీతా దేవి’ పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రగ్యా జైశ్వాల్ శాండల్‌వుడ్, బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ప్రజెంట్ ఈ భామ నందమూరి బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘అఖండ’ చిత్రంతో పాటు ‘అంతిమ్.. ద ఫైనల్ ట్రూత్’ అనే హిందీ ఫిల్మ్‌లోనూ కథానాయికగా నటిస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైశ్వాల్.. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా మండే మోడివేషన్ అంటూ బ్యూటిఫుల్ కోట్‌తో పాటు తన ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోకు ‘మీరు రోజును నడపాలి లేదా రోజే మిమ్మల్ని నడుపుతుంది’ అనే క్యాప్షన్‌ను మండే మోటివేషన్, మై కైండమండే బ్లూస్ అనే హ్యాష్ ట్యాగ్స్‌తో పోస్ట్ పెట్టింది. సదరు ఫొటోలో ప్రగ్యా జైశ్వాల్ రెడకలర్ సింహాసనంలో బ్లూ కలర్ షర్ట్, వైట్ మిడ్డీ ధరించి సూపర్బ్ ఫోజిచ్చింది. కొంటె చూపులతో.. మిడ్డీలో తొడలు చూపుతూ..మత్తెక్కిస్తోంది.
Pragya Jaiswal : కొంటె చూపులతో సైగలు చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్..
ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘మైండ్ బ్లోయింగ్, బ్యూటిఫుల్, సూపర్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ నటించిన ‘అఖండ’ మూవీ షూటింగ్ పూర్తి కాగా త్వరలో చిత్ర విడుదలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది.