Pragya Jaiswal : మెత్తల మధ్య వయ్యారంగా కూర్చొని.. వొంపు సొంపులు చూపుతూ మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైశ్వాల్

Authored By mallesh | The Telugu News | Published on: October 18, 2021, 8:00 pm

Pragya Jaiswal : ‘డేగ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ప్రగ్యా జైశ్వాల్.. ఆ తర్వాత కాలంలో టాప్ హీరోయిన్ అయిపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘కంచె’ చిత్రంలో ‘సీత’గా అలరించి ప్రేక్షకుల మెప్పు పొందింది. పలు చిత్రాల్లో స్పెషల్ నెంబర్స్‌లో కనిపించిన ప్రగ్యా జైశ్వాల్ ప్రజెంట్ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నది.

Pragya Jaiswal : వైట డ్రెస్‌లో తొడలు చూపిస్తూ నవ్వుతున్న ప్రగ్యా జైశ్వాల్..

ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వ్యక్తిగత, సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తాజాగా గ్లామరస్ ఫొటో ఒకటి షేర్ చేసింది ‘అఖండ’ ఫిల్మ్ హీరోయిన్. సదరు ఫొటోలో వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ముత్యంలా ఉంది. వైట్ డ్రెస్‌లో మెత్తల మధ్య కూర్చొని తొడలు చూపుతూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది ఈ భామ.

కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ త్వరలో హిందీ భాషలోనూ ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తూ ఎంట్రీ ఇవ్వబోతున్నది. నందమూరి నటసింహం బాలయ్య- యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘అఖండ’ మూవీలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌లో ప్రగ్యా జైశ్వాల్ గ్లామరస్‌గా కనిపించింది. ఇక ఈ చిత్ర విడుదల విషయమై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp