Pranitha : పిల్ల‌లు పుట్టాక కూడా అవి విప్పేసి మ‌రీ ర‌చ్చ చేస్తున్న‌ప్ర‌ణీత‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pranitha : పిల్ల‌లు పుట్టాక కూడా అవి విప్పేసి మ‌రీ ర‌చ్చ చేస్తున్న‌ప్ర‌ణీత‌

Pranitha : బాపు బొమ్మ ప్ర‌ణీత ఒక‌ప్పుడు చాలా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించేది. కాని ఇప్పటి ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌ణీత సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తుంది. అయితే తాజాగా ఇన్న‌ర్ దుస్తుల‌తో అందాలు చూపిస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ఇటీవల ప్రణీత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విష‌యం తెలిసిందే. యదాస్థితికి చేరుకున్న ప్ర‌ణీత అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. తన ఫిట్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటోంది. అదే సమయంలో రెట్టింపు గ్లామర్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇటీవల […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 October 2022,6:00 pm

Pranitha : బాపు బొమ్మ ప్ర‌ణీత ఒక‌ప్పుడు చాలా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించేది. కాని ఇప్పటి ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌ణీత సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తుంది. అయితే తాజాగా ఇన్న‌ర్ దుస్తుల‌తో అందాలు చూపిస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ఇటీవల ప్రణీత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విష‌యం తెలిసిందే. యదాస్థితికి చేరుకున్న ప్ర‌ణీత అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. తన ఫిట్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటోంది. అదే సమయంలో రెట్టింపు గ్లామర్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇటీవల సినిమాల పరంగా గ్యాప్‌ వచ్చింది.

సీక్రెట్ గా మ్యారేజ్‌ చేసి అభిమానులను షాక్‌కి గురి చేసిన ప్రణీత ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది షేప్ అవుట్ అవుతుంటారు. కానీ కొంత మంది మాత్రం అటు కుటుంబంతో పాటు తమ ఫిజిక్‌ను కాపాడుకునే పనిలో పడుతుంటారు. తాజాగా ప్రణీత కూడా ఇపుడు గర్భం తర్వాత మళ్లీ జిమ్ బాట పట్టింది. అక్కడ వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తోంది. అంతేకాదు చక్కని గ్లామర్‌తో ఇప్పటికీ అదే సొగసును మెయింటెన్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు షేర్ చేసిన పిక్స్ చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది. ఈ బ్యూటీ ఎంత‌గా వ‌ర్క‌వుట్ చేసింది అనేది.

pranitha subhash latest pics viral on instagram

pranitha subhash latest pics viral on instagram

Pranitha : అద‌ర‌గొట్టేస్తుంది..

అయితే మ‌ళ్లీ సినిమాల‌లో ట్రై చేస్తున్న ప్ర‌ణీత ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుంది. ప్రణీత సుభాష్‌ ఎన్టీఆర్‌తో `రభస` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అలాగే పవన్‌తో `అత్తారింటికి దారేదీ`లో మెరిసింది. `డైనమైట్‌`లో మంచు విష్ణుతో ఆడిపాడింది. ఇటీవల చివరగా ఆమె `ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రంలో కృష్ణకుమారి పాత్రలో గెస్ట్ గా మెరిసింది. ప్రస్తుతం ఆమె కన్నడలో `రమణ అవతార` చిత్రంలో నటిస్తుంది. రానున్న రోజుల‌లో ఈ అమ్మ‌డు మ‌రిన్ని ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంద‌ని అంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది