Priyamani ఫొటోటాక్.. పింక్ చీరలో అందాలు ఒలకబోస్తున్న ప్రియమణి…!
Priyamani హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియమణి Priyamani. ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తుంది. హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ బుల్లి తెరపై సందడి చేస్తున్న ఈ అమ్మడు రేపు నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

priyamani Latest Saree Pics Viral
వెంకటేష్ కు జోడీగా డీ గ్లామర్ రోల్ లో కనిపించిన ప్రియమణి Priyamani మరోసారి నటిగా తన ప్రతిభను ఈ సినిమాతో చూపించబోతున్నట్లుగా యూనిట్ వర్గాల వారు చెబుతున్నారు.నారప్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు వరుసగా ఇంటర్వ్యూలో ఇవ్వడంతో పాటు తన ఫొటో షూట్ ను మీడియాకు ఇచ్చింది. తాజాగా ఇలా చీర కట్టులో కనిపించి అందరిని ఆకట్టుకుంది.

priyamani Latest Saree Pics Viral
సీనియర్ హీరోయిన్స్ ఇలా చీర కట్టులో కనిపించడం అందరి ని ఆకట్టుకుంటుంది. పెళ్లి అయ్యినా బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు అందాల ప్రదర్శణ విషయంలో కూడా పెళ్లికి ముందు తరహాలోనే ఉంది.ప్రస్తుతం ఈమె ఢీ షో లో జడ్జ్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆ షో లో సందర్బానుసారంగా అందాలు ఆరబోస్తూ.. క్యూట్ గా కనిపించే ప్రియమణి Priyamani తాజాగా ఇలా పింక్ చీరలో అందాలు ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజు ఇచ్చింది.

priyamani Latest Saree Pics Viral
ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక ఈమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ మంచి సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో బాలీవుడ్ నుండి కూడా ఈమెకు పిలుపు వస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంత బిజీగా ఉన్న ముద్దుగుమ్మలు చాలా తక్కువ మంది. ప్రియమణి ఫుల్ బిజీగా ఉన్నా కూడా ఫొటో షూట్ తో తన అభిమానులకు కను వింధు చేస్తూనే ఉంది.

priyamani Latest Saree Pics Viral
ఇది కూడా చదవండి ==> నిన్ను కోటి రూపాయల హీరోయిన్ ను చేస్తా.. ఆ నటికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బండ్ల గణేశ్?
ఇది కూడా చదవండి ==> ఇమ్మాన్యుయేల్ కు వేరే పెళ్లి అయితే ఏం చేస్తావ్.. రోజా ప్రశ్నకు వర్ష సమాధానానికి అందరు షాక్..! వీడియో
ఇది కూడా చదవండి ==> ఇంతకంటే అవమానం ఉంటుందా?.. టిక్ టాక్ భాను పరువుదీసిన హైపర్ ఆది..!
ఇది కూడా చదవండి ==> బిగ్‌బాస్ సీజన్ 5కు సర్వం సిద్దం.. జబర్దస్త్ , టిక్ టాక్ నుంచి కంటెస్టెంట్స్ వీరేనట..!