Sekhar Master : శేఖర్‌ మాస్టర్ టచ్‌కు ఒక్క క్షణం కంట్రోల్ తప్పిన ప్రియమణి.. అసలేమైంది?

Authored By mallesh | The Telugu News | Published on: September 4, 2022, 12:30 pm

Sekhar Master : సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ గురించి తెలియని వారుండరు. ఢీ ప్రొగ్రామ్ ద్వారా తన టాలెంట్‌ను బయటపెట్టిన శేఖర్.. టైటిల్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత అతనికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఒకప్పుడు రాకేశ్ మాస్టర్ శిష్యుడిగా పేరొందిన శేఖర్.. ప్రస్తుతం తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వయంకృషితో ఎదిగిన శేఖర్.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలకు కోరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

Sekhar Master : శేఖర్ టచ్‌కు అంత పవర్ ఉందా..

ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ కొరియోగ్రాఫర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో శేఖర్ మాస్టర్ పేరు మొదట వినబడుతోంది. ఈ మధ్యకాలంలో జానీ, యశ్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఇక శేఖర్ సినిమాల్లో కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అప్పుడప్పుడు జబర్దస్త్ షోలో కనిపిస్తూ కమెడియన్స్‌తో కలిసి హంగామా చేస్తుంటాడు. అయితే, గతంలో శేఖర్ ఢీ షోలో జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ ఢీ షోకు వచ్చింది. ఆమెతో శేఖర్ కూడా కాలు కదిపి అద్భుతమైన స్టెప్పులు వేశాడు.ఆ సమయంలో అనుకోకుండా శేఖర్ మాస్టర్ చేయి ఆమె ప్రైవేట్ పార్ట్స్‌కు తగిలిందట. దాంతో ఆమె ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్స్ మార్చేసిందట..

priyamani lost control for a moment at Sekhar Master touch what happened

priyamani lost control for a moment at Sekhar Master touch what happened

ఆమె మరెవరో కాదు ప్రియమణి.. అప్పటివరకు శేఖర్ మాస్టర్‌కు దూరంగా ఉన్న ఆ హీరోయిన్ అతన్ని పట్టుకుని గిరగిర తిరుగుతూ స్టెప్పులు వేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. శేఖర్ మాస్టర్ టచ్‌కు దెబ్బకు మూడ్‌లోకి వెళ్లిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.దాంతో అప్పటి నుంచి ఆమె వేరే షోలకు గెస్ట్‌గా వెళ్లడమే మానేసిందట. ఆ తర్వాత మళ్లీ ఢీ షోకు ప్రియమణి జడ్జిగా వచ్చింది. ప్రస్తుతం శేఖర్ స్థానంలో జానీ మాస్టర్ ఉన్నాడు. గతంలో జబర్దస్త్ జడ్జి రోజాతో కూడా శేఖర్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp