Priyanka Singh : తన పరువాలు చూపి పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ప్రియాంక సింగ్..
Priyanka Singh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ఆదివారం ఎపిసోడ్‌తో ముగిసింది. ఖమ్మం కుర్రాడు వీజే సన్నీ విజేతగా నిలిచాడు. ఈ సంగతి అలా ఉంచితే.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లిన ట్రాన్స్ ఉమన్ ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ.. హౌజ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంది. 13వ వారంలో హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన.. హౌజ్ లో ఉన్నంత కాలం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పొచ్చు.ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నపుడు కూడా తన అందచందాలను ఆరబోస్తూ ప్రత్యేకంగా నిలిచింది.
హౌజ్ నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత ఈ భామకు పలువురు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పింకీ.. నెట్టింట రచ్చరచ్చ చేసేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కవ్వించే చూపులతోనే ప్రియాంక కాక రేపుతోందని పోస్టులు పెడుతున్నారు.ఇక క్లివేజ్, నడుము, నాభి అందాలు చూపించడంలో ప్రియాంక హద్దులు చెరిపేసిందని,

priyanka singh shared her latest glamourous photos in social media
Priyanka Singh : నెట్టింట సెగలు రేపుతున్న ప్రియాంక..
ఈ హాట్ ఫొటోలు చూసి ఎవరైనా తట్టుకోలేరని అంటున్నారు. సదరు ఫొటోల్లో బ్లాక్ కలర్ డ్రెస్సులో బ్లేజర్, టాప్, స్కర్ట్ ధరించి అలా చూస్తూ సెగలు రేపుతోంది ప్రియాంక. అలా నడుము ప్రాంతం, ఎద అందాలు చూపుతూ , కొంటెచూపులతో కాక పుట్టిస్తున్నది పింకీ. ఇక పింకీ హోయలు చూసి వామ్మో ఈ భామ.. అందాల ఆరబోత అస్సలు ఆగేలా లేదని, తగ్గేదేలే అన్నట్లు అందాలు అందరికీ చూపిస్తోందని అనుకుంటున్నారు నెటిజన్లు.