Punch Prasad : అందరూ ఒక రకం ఇతను ఇంకోరకం.. ఆ మాటతో పగలబడి నవ్వేశారు.. దటీజ్ పంచ్ ప్రసాద్

Authored By aruna | The Telugu News | Updated on : 4 August 2022, 4:20 pm

Punch Prasad : బుల్లితెరపై పంచ్ ప్రసాద్ చేసే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పంచ్ ప్రసాద్ తన పేరుకు తగ్గట్టే పంచ్‌లను వేస్తుంటాడు. తన కిడ్నీ సమస్యల గురించి అందరికీ తెలిసిందే. కిడ్నీలు పాడవ్వడం, ఆపరేషన్ బెడ్డుపై ఉండటం, తన భార్యే కిడ్నీ దానం చేసేందుకు రెడీ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పంచ్ ప్రసాద్ బుల్లితెరపై తెగ సందడి చేస్తున్నాడు. అన్ని షోల్లోనూ ఆయనే కనిపిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ ఆదాయం గురించి ఈ మధ్యే హైపర్ ఆది బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. పంచ్ ప్రసాద్ ప్రస్తుతం జాతి రత్నాలు, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలతో అదరగొట్టేస్తున్నాడు. దాదాపు మూడున్నర లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు అని ఆది బయటపెట్టేశాడు.

ఇప్పుడు పంచ్ ప్రసాద్ బాగా రాణిస్తున్నాడు.. జాతి రత్నాలు, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలతో నెలంతా కూడా బిజీగా ఉంటున్నాడని చెప్పుకొచ్చాడు. అందరూ ఎమోషనల్ అవుతుంటే.. పంచ్ ప్రసాద్ మాత్రం అందరినీ నవ్విస్తుంటాడు. జరిగేదానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాడు. అలా తాజాగా వదిలిన ప్రోమోలో పంచ్ ప్రసాద్ అదరగొట్టేశాడు. తాజాగా రాఖీ స్పెషల్ ఈవెంట్ ప్రోమోను వదిలారు. ఇందులో పరదేవీ తన అక్కతో , భాను తన అన్నతో, రోల్ రైడా తన చెల్లితో ఇలా అందరూ వచ్చారు. అయితే అందరి చెల్లెళ్లకు అందరూ అన్నాదమ్ములు ఏవో గిఫ్టులు ఇచ్చారు. దీనిపై పంచ్ ప్రసాద్ సెటైర్ వేశాడు. కంటతడి పెడుతూ.

Punch Prasad Satires on His Kidney Problem in Etv Rakhi Special Event

Punch Prasad Satires on His Kidney Problem in Etv Rakhi Special Event

అందరూ అందరికీ పెద్ద గిఫ్టులు ఇచ్చారు.. ఐప్యాడ్, ఐఫోన్ వంటివి ఇస్తున్నారు.. నేను కూడా పెద్ద గిఫ్ట్ ఏదో ఇద్దామని అనుకున్నాను.. కానీ నాకే ఏం లేవు అని కిడ్నీలు చూపిస్తుంటాడు పంచ్ ప్రసాద్. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. పంచ్ ప్రసాద్ వేసిన పంచ్‌కు ఆ మాత్రం రెస్పాన్స్ ఉంటుంది. అందరూ ఒకరకంగా స్పందిస్తే.. పంచ్ ప్రసాద్ మాత్రం ఇంకోలా స్పందిస్తుంటాడు. మొత్తానికి పంచ్ ప్రసాద్ మాత్రం ఈ ఎపిసోడ్‌లో తన ఫ్యామిలీని తెర మీదకు తెచ్చాడు.

aruna

No bio available for this author.

  1. "TTN SPECIAL ANALYSIS : బంకీపూర్ లో అంత ఈజీ గా ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచాడు ?"

  2. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  3. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  4. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  5. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  6. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  7. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp