Punch Prasad : పాపం పంచ్ ప్రసాద్‌ మరీ ఇలా అయ్యాడేంటి?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 2, 2023, 6:40 pm

Punch Prasad : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు బుల్లి తెరకు ఎంతో మంది ప్రతిభావంతులు పరిచయమయ్యారు. జబర్దస్త్ కార్యక్రమానికి ముందు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కొందరు కమెడియన్ జబర్దస్త్ లో అడుగు పెట్టిన తర్వాత స్టార్స్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు స్టార్స్ గా సెలబ్రిటీ హోదాతో ఎంజాయ్ చేస్తున్న కొందరు ఒకానొక సమయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంచ్ ప్రసాద్ విషయానికి వస్తే జబర్దస్త్ కి రాక ముందు ఆయన కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు.

jabardasth comedian punch prasad health update

jabardasth comedian punch prasad health update

జబర్దస్త్‌ లోకి వచ్చిన తర్వాత మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎక్కువ కార్యక్రమాల్లో కనిపిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం సరిగా లేదు. రెండు కిడ్నీలు కూడా చెడి పోవడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ప్రతి నెల కూడా అత్యంత ఖరీదైన చికిత్సను ఆయన పొందాల్సి వస్తుంది. మల్లెమాల వారితో పాటు జబర్దస్త్ టీం మెంబెర్స్ చాలా మంది ఆయనకు సహాయం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఆ మధ్య బాగా క్షీణించింది.

jabardasth comedian punch prasad health update

jabardasth comedian punch prasad health update

ఏకంగా నడవలేని పరిస్థితికి పంచ్ ప్రసాద్‌ వచ్చాడు. ఆయన అభిమానుల ప్రార్థనలు మరియు కుటుంబ సభ్యుల ప్రార్ధనలతో తిరిగి జబర్దస్త్ స్టేజీపై కనిపించాడు. కొన్ని నెలల క్రితం పంచ్‌ ప్రసాద్ కి ఇప్పటి పంచ్‌ ప్రసాద్ కి చాలా తేడా ఉంది. దాదాపు పది నుండి 12 కేజీల బరువు ఈయన తగ్గినట్లుగా అనిపిస్తుంది. తాజాగా జబర్దస్త్ ప్రోమోలో పంచ్ ప్రసాద్ ని చూసి చాలా మంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. పాపం అనారోగ్య సమస్యలతో చాలా బక్కగయ్యాడు అంటూ మల్లెమాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  2. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  3. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  4. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  5. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  6. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  7. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp