
Pushpa 2 : కళ్లు చెదిరే రేటుకి పుష్ప 2 ఓటీటీ రైట్స్.. చిత్రానికి ఇంత క్రేజా..!
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్పతో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పలు కార్పోరేట్ కంపెనీలు బన్నితో యాడ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. అంతేకాదు రీసెంట్‌గా ఈయన మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైంది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు తర్వాత ఈ ఘనత అందుకున్న మూడో హీరోగా నిలిచాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న పుష్ప 2 షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరగుతోంది. ఈ సినిమాపై తెలుగు సహా సౌత్‌తో పాటు నార్త్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది.
భారీ డిమాండ్..
తాజాగా పుష్ప 2 ఐదు భాషలకు చెందిన ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేవలం ఓటీటీ హక్కులే రూ.250 కోట్లకు అమ్మడుయినట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషలకు కలిపి ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సీక్వెల్ కున్న క్రేజ్ చూస్తుంటే సినిమాకు కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చిన ఊహకందని రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టడడం ఖాయం అనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.
Pushpa 2 : కళ్లు చెదిరే రేటుకి పుష్ప 2 ఓటీటీ రైట్స్.. చిత్రానికి ఇంత క్రేజా..!
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. ఫస్ట్ లుక్ చాలా స్టైలిష్ గా, గ్రాండియర్ గా ఉండాలనుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం అమ్మవారి గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ షాక్ కు గురి చేశాడు. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి.
అల్లు అర్జున్… పుష్ప 2 మూవీ తర్వాత వెంటనే పలు క్రేజీ సినిమాలను లైన్‌లో పెట్టాడు. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులను లైన్‌లో పెట్టుకున్నాడు. అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.