Rakul Preet Singh : ఎలా రెడీ అవుతుందో బ్యాక్ మొత్తం చూపించేసింది.. రకుల్ ప్రీత్ వీడియో వైరల్..!
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు నెట్టింట్లో దుమ్ములేపుతోంది. ప్రియుడిని పరిచయం చేసిన రకుల్ మిగతా విషయాలను మాత్రం గోప్యంగా ఉంది. జాకీ భగ్నానీ అనే వ్యక్తి గురించి ఇంత వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. రకుల్ ప్రీత్ తన ప్రియుడు అని తెలిసిన తరువాత ప్రతీ ఒక్కరూ జాకీ భగ్నానీ గురించి వెతకడం ప్రారంభించారు. అలా రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ ప్రేమ కథ గురించి నెట్టింట్లో చర్చలు జరుగతూనే ఉన్నాయి. ఈఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు మాత్రం ఎక్కడా ఎక్కువగా కనిపించడం లేదు.

Rakul Preet Singh At Bombay Times Fashion Week
అలా రకుల్ మాత్రం తన పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గానే ఉంచుకుంటోంది. తాజాగా రకుల్ ప్రీత్ నీలిరంగు డ్రెస్సులో మెరిసింది. తన అవుట్ ఫిట్ గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. దాంట్లో ఉన్న విశిష్టతలను చెబుతూ వీడియోను షేర్ చేసింది. బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌లో రకుల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అందులో క్యాట్ వాక్ చేస్తూ రకుల్ తన అందాలను ప్రదర్శించింది. అలా రకుల్ షేర్ చేసిన ఫోటోలు బాగానే వైరల్ అయ్యాయి.
Rakul Preet Singh : ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌లో రకుల్

Rakul Preet Singh At Bombay Times Fashion Week
నీలిరంగు దుస్తుల్లో రకుల్ చాలా కూల్‌గా కనిపించింది. అలియా షేక్, సోనాక్షి రాజ్ సంయుక్తంగా క్రియేట్ చేసిన ఆ డిజైన్ గురించి చెప్పింది. వెనకాల ట్రాన్సపరెంట్‌గా కనిపించింది. జాకెట్ భాగాన్ని చూపించిన రకుల్ ఆ తరువాత లెహెంగా ఎలా ఫిట్ చేసుకుందో చూపించింది. బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ కోసం ఎలా రెడీ అయిందో చూపించింది. అలా మొత్తానికి రకుల్ ఆ డ్రెస్సులో అందరినీ కట్టిపడేసింది. తాజాగా రకుల్ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేసింది.
View this post on Instagram