Rakul Preet Singh : ముందూ వెనకా అంతా తెరబెట్టేసింది.. రకుల్ ప్రీత్ సింగ్అం దాలన్నీ బట్టబయలు
Rakul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందుకు నిన్న (అక్టోబర్ 5) అందరూ ఫిదా అయ్యారు. వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ కాంబోలో రాబోతోన్న కొండపొలం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిన్న గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో రకుల్ ఎంట్రీ ఆలస్యంగా జరిగింది. అందరూ వచ్చేశాక.. తాపీగా రకుల్ వచ్చింది. అయితే రకుల్ ఎంట్రీ ఆలస్యంగా జరిగినా.. అందరి దృష్టి తన మీద పడేలా చేసుకుంది. ఆమె చీరకట్టినా, జాకెట్ ధరించినా వేసుకున్నట్టే లేవు.
అలా రకుల్ ప్రీత్ చేసిన అందాల విందుతో కెమెరా కళ్లకు పండుగలా మారింది. ఒక్కొక్కరు తమ కళ్లకు పదును పెట్టేశారు. రకుల్ డీప్ నెక్ జాకెట్ ధరించడంతో ఎద అందాలు క్లియర్‌గా కనిపించాయి.ఇక ఆమె చేసిన ఈ క్లీవేజ్ షోతో అందరూ అవాక్కయ్యారు. ఆమె స్పీచ్ అంతా ఎవ్వరూ వినకపోయినా కూడా.. ఆమె చీరకట్టు, అందాల ప్రదర్శనను మాత్రం అందరూ తనవితీరా చూశారు.
సోషల్ మీడియాలో రకుల్ పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.కొండపొలం సినిమాలో ఓబులమ్మ అనే పాత్రలో నటించాను అని చెప్పుకొచ్చింది.
Rakul Preet Singh కొండపొలంలో రకుల్ అందాల జాతర
ఎంతో మంచి పాత్ర, ఆ క్యారెక్టర్‌ను తాను చేయగలను అని నమ్మి ఇచ్చినందుకు దర్శకుడు క్రిష్‌కు థ్యాంక్స్ అని రకుల్ చెప్పింది. ఇక వైష్ణవ్ తేజ్ గురించి చెబుతూ కళ్ల గురించి చెప్పేసింది. ఆయన కళ్లు ఎంతో పవర్ఫుల్‌గా ఉన్నాయని, భవిష్యత్తులో గొప్ప స్టార్ అవుతాడని అందరూ అంటున్నారు.. కానీ ఆయన ఆల్రెడీ ఇప్పుడే స్టార్ అని ప్రశంసల వర్షం కురిపించింది.