
rakul preet singh for upasana ur life-2
rakul preet singh : మెగా కోడలు ఉపాసన యువర్ లైఫ్ అనే ఓ మ్యాగజైన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసింతే. మనిషి ఆరోగ్యంగా బతకడానికి చేయాల్సిన పనులు, తినాల్సిన ఆహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ ఉంటుంది. అయితే అలా చెప్పేందుకు ఒక్కో సెలెబ్రిటీని పట్టుకొస్తుంది. వారి జీవితంలో వారు పాటించే నియమాలు ఏంటి? వారి పద్దతులు ఏంటనేది వీక్షకులకు, తన అభిమానులకు చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే సమంత, రష్మిక మందాన్న వంటి వారు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
సమంత వచ్చి.. తన ఆరోగ్య పరిరక్షణకు తీసుకునే జాగ్రత్తలు, తినే ఆహార పద్దతులను వివరించింది. అసలే అర్భన్ ఫార్మింగ్‌లో సమంత రాటు దేలడంతో అన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే తింటుందట. అలా రష్మిక కూడా తమకంటూ ఓ ప్రత్యేకమైన సంప్రదాయ పద్దతులున్నాయని చెప్పుకొచ్చింది. కర్ణాటకలో తమది ప్రత్యేక తెగ అని, తామంతా వైన్, పంది మాంసం తినని రోజు ఉండదని రష్మిక చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
rakul preet singh for upasana ur life-2
అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ వంతు వచ్చింది. ఉపాసనతో రకుల్ చేతులు కలిసి తమ అభిమానులకు ఆరోగ్య పరిరక్షణ మీద అవగాహన కల్పించేందుకు వచ్చింది. అయితే ఇందులో రకుల్ ఎలాంటి విషయాలను చెప్పిందో చూడాల్సి ఉంది. అసలే రకుల్ అంటే.. ఆరోగ్యవిషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. రోజూ జిమ్, వ్యాయామం అంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. మరి అలాంటి రకుల్ తన అభిమానులకు ఎలాంటి సూచనలు ఇచ్చిందో చూడాలి.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.