Rakul Preet Singh : కిటికీలో నుంచి అందాలన్నీ చూపించేసిన రకుల్..
Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల విడుదలైన ‘కొండ పొలం’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్‌లో మాత్రమే కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్‌గా నటించిన ఈ భామ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టమన్న సంగతి అందరికీ విదితమే.

rakul preet singh glamorous Pics in social media
రకుల్‌కు సంబంధించిన ఫిట్‌నెస్, వర్కవుట్ వీడియోలు అప్పట్లో నెట్టింట హల్ చల్ అయ్యాయి. తాజాగా రకుల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. సదరు ఫొటోలో రకుల్ కిటికీలో నుంచి బయటకు చూస్తున్నట్లు కనబడుతోంది. బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉన్న ఫొటోలో రకుల్ కంప్లీట్ బ్లాక్ వేర్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కర్లీ హెయిర్‌తో చూపులతోనే మత్తెక్కించే ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్ ’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Rakul Preet Singh : బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఎద అందాల ఆరబోత..

rakul preet singh glamorous Pics in social media
బ్లాక్ టాప్ ధరించి ఉన్న రకుల్ ట్రాన్సపరెంట్ కంప్లీట్ బ్లాక్ వేర్‌లో ఉంది. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే మెగా హీరో పంజావైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా ‘కొండ పొలం’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో రకుల్ ‘ఓబులమ్మ’ అనే పల్లెటూరి పాత్రను పోషించగా, ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.