Rakul Preet Singh : ఫిట్ నెస్ తో ర‌కుల్ ప్రీత్ సింగ్ ర‌చ్చ‌.. ఎద అందాల‌తో హీటు.. వీడియో..

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 1, 2022, 12:00 pm

Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.. తెలుగుతోపాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టించి హిట్స్ అందుకుంది. ఇటీవ‌ల కొండ‌పొలం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డం లేదు. త‌న ఫిట్ నెస్ తో మ‌తిపోగొడ‌తున్న ర‌కుల్ ప్ర‌స్తుతం బాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టింది. ఓ వైపు సినిమాలు.. మ‌రో వైపు బిజినెస్ కూడా చేస్తోంది.

సొంతంగా జిమ్ ఫిట్ నెస్ సెంట‌ర్లు న‌డిపిస్తోంది. కెరీర్ ని చ‌క్క‌గా హ్యాండిల్ చేస్తోంది. కాగా ర‌కుల్ వివాదాల్లో కూడా అంతే ఉంటుంది. ఇటీవ‌ల డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ కూడా ఎదుర్కొంది.ఎంత బిజీగా ఉన్నా ఫిట్ నేస్ ని, డైట్ ని ఖ‌చ్చితంగా ఫాలో అవుతుంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తుంది. ఇప్పటికే చాలాసార్లు జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ర‌కుల్ ఈ మధ్య జిమ్ నుంచి బయటకు వస్తూ కెమెరాలకి చిక్కిన వీడియోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

Rakul Preet Singh Latest video on youtube

Rakul Preet Singh Latest video on youtube

ఇదివ‌ర‌కు బొద్దుగా ఉన్న ర‌కుల్ ప్ర‌స్తుతం స‌న్న‌జాజి తీగ‌లా త‌యారైంది. అలాగే త‌న బాడీలోని ఓ పార్ట్ కి స‌ర్జ‌రి కూడా చేసుకుందంట‌.ఇక రకుల్ సోషల్ మీడియాలోu కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ అందాలను ఇన్ స్టా అకౌంట్ లో ఆర‌బోస్తూ అందాల ట్రీట్ ఇస్తోంది. అలాగే అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంది కూడా. ఇక ప్ర‌స్తుతం జిమ్ సెంట‌ర్ నుంచి ర‌కుల్ బ‌య‌ట‌కి వ‌చ్చిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఎద అందాల‌ను చూపిస్తూ పొటోల‌కు పోజులిచ్చి అభిమానుల‌తో సెల్పీలు దిగింది. మీరు కూడా చూసేయండి..

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp