Rakul Preet Singh : ఈ వయసులోనూ తగ్గేదేలే అంటున్న రకుల్.. గ్లామర్ షో చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakul Preet Singh : ఈ వయసులోనూ తగ్గేదేలే అంటున్న రకుల్.. గ్లామర్ షో చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే

 Authored By kranthi | The Telugu News | Updated on :10 March 2023,1:00 pm

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్. మూడు పదుల వయసు దాటింది. అయినా కూడా తగ్గేదేలే అంటోంది. తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడే పాగా వేసి బాలీవుడ్ లోనే స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తోంది. ఏది ఏమైనా.. తన వయసు 30 దాటినా ఇంకా తను అందాలను ఆరబోస్తోంది. అవకాశాలను చేజిక్కించుకుంటోంది.

Rakul Preet Singh STUNNING Ramp Walk Visuals

Rakul Preet Singh STUNNING Ramp Walk Visuals

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ర్యాంప్ వాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ అంటేనే మామూలుగా ఉండదు. తను ఇక ర్యాంప్ వాక్ చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా? తన వీడియోను చూసి రెచ్చిపోతున్నారు. వామ్మో.. రకుల్ లో ఫైర్ ఇంకా తగ్గలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.. వెరైటీ డ్రెస్ వేసుకొని తను చేసిన ర్యాంప్ వాక్ వీడియో చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు.

Rakul Preet Singh Sets Ramp On Fire In Sexy Blue Shimmery Lehenga As She  Walks For Sonaakshi Raaj

Rakul Preet Singh : రకుల్ ర్యాంప్ వాక్ వీడియో అదుర్స్

సరికొత్త డిజైన్ డ్రెస్ తో రకుల్ ర్యాంప్ వాక్ అదిరిపోయింది. రకుల్ ఫైర్ ఇంకా తగ్గలేదు. అలాగే ఉంది. వయసు పెరుగుతున్నా.. రోజురోజుకూ అందాన్ని పెంచుకుంటూ కుర్రాళ్ల గుండెల్లో రకుల్ రైళ్లు పరిగెత్తిస్తోంది. రకుల్ అందాలు మామూలుగా లేవు. ఇలా అయితే.. రకుల్ ను చూసి తట్టుకోవడం కష్టం అంటున్నారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది