Rakul Preet Singh : స్ట‌యిల్ కా బాప్ అనేలా ర‌కుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్.. కుర్రాళ్ల మైండ్ బ్లాక్ కావ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakul Preet Singh : స్ట‌యిల్ కా బాప్ అనేలా ర‌కుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్.. కుర్రాళ్ల మైండ్ బ్లాక్ కావ‌ల్సిందే..!

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు తెలుగులో తెగ సంద‌డి చేసింది. ఇప్పుడు అవ‌కాశాలే క‌రువయ్యాయి. కేవ‌లం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. కొండపొలం ర‌కుల్ తెలుగులో న‌టించిన చివ‌రి చిత్రం కాగా, ఇప్పుడు హిందీలో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. అయితే అక్కడ కూడా రకుల్ కి సక్సెస్‌ ఆమడ దూరంగా ఉండిపోతున్నాయి. ఇటీవల ఆమె నటించిన `మర్జావాన్‌`, `సిమ్లా మిర్చి`, `సర్దార్‌ కా గ్రాడ్సన్‌` […]

 Authored By sandeep | The Telugu News | Updated on :27 February 2022,6:00 am

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు తెలుగులో తెగ సంద‌డి చేసింది. ఇప్పుడు అవ‌కాశాలే క‌రువయ్యాయి. కేవ‌లం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. కొండపొలం ర‌కుల్ తెలుగులో న‌టించిన చివ‌రి చిత్రం కాగా, ఇప్పుడు హిందీలో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. అయితే అక్కడ కూడా రకుల్ కి సక్సెస్‌ ఆమడ దూరంగా ఉండిపోతున్నాయి. ఇటీవల ఆమె నటించిన `మర్జావాన్‌`, `సిమ్లా మిర్చి`, `సర్దార్‌ కా గ్రాడ్సన్‌` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం ఐదు హిందీ సినిమాల్లో నటిస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ నానా హంగామా సృష్టిస్తుంది.రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లేటెస్ట్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

ఇందులో ఆమె రెచ్చిపోయి షో చేస్తుంది. క్యాప్ పెట్టి అందాలు క‌నిపించి క‌నిపించ‌న‌ట్టు చూపిస్తూ ఇంటర్నెట్‌లో ఫైర్‌ అంటిస్తుంది. తాజాగాఈ బ్యూటీ పంచుకున్న ఫోటో సామాజిక మాధ్యమాలన్నింటినీలో అలర్ట్ మోగిస్తుంది. కుర్రాళ్ల గుండెల్లో సొగసు బాణాలు గుచ్చుతుంది. వైరల్‌గా మారుతుంది. రకుల్‌ పంచుకుంది ఒక్క ఫోటోనే అయినా అది అన్నిసామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండటం విశేషం. అయితే ఇందులో ఆమె స్టైలిష్‌ గా పోజువ్వడమే ఇంతటి వైరల్‌గా మారింది. రకుల్‌ని ఇలా చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాదు టాప్‌ టూ బాటమ్‌ ఇది అసలైన విజువల్‌ ట్రీట్‌ అంటూ సంబరపడుతున్నారు. పండగ చేసుకుంటున్నారు.

rakul preet singh stylish pose at sea

rakul preet singh stylish pose at sea

Rakul Preet Singh : ర‌కుల్‌లో ఈ మార్పుకి కార‌ణం ఏంటి?

రకుల్‌ అందాల విందుని ఆరగించే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల వ‌రుస ఫొటో షూట్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌డంతో ర‌కుల్ ప్రీత్ సింగ్ అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది