Rakul Preet Singh : తన అందంతో రెచ్చగొడ్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. మరి ఇంత ఎక్స్‌పోజింగా..?

Authored By aruna | The Telugu News | Published on: August 6, 2022, 5:40 pm

Rakul Preet Singh : ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ రోజురోజుకూ రెచ్చిపోతోంది. చూపుతిప్పుకోనివ్వని అందంతో కుర్రకారును రెచ్చగొడుతోంది. పొట్టి బట్టలు ధరించి తన అందంతో యూత్‌ను ఓ రేంజ్‌లో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొన్నటివరకు బొద్దుగా ఉన్న రకుల్ ఒక్కసారిగా స్లిమ్‌గా మారిపోయింది. ఎప్పుడూ ఫిట్నెస్‌తో కనిపించే రకులు ఒక్కసారిగా ఇలా మారడానికి కారణాలెమిటని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. మొన్నటివరకు టాలీవుడ్లో బిజీగా ఉన్న రకులు కొత్త హీరోయిన్ల రాకతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మళ్లీ బాలీవుడ్ చెక్కెసింది. అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన ఇదివరకు ఇన్వెస్ట్ చేసిన బిజినెస్‌లపై ఫోకస్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు తన అందంతో మూడు భాషల్లో అవకాశాలు దక్కించుకున్న రకుల్ ప్రీత్ యాక్టింగ్ అంటే ఇష్టపడని వారుండరు.

ఆమె అందం, అభినయంతో చాలా మందిని తన అభిమానులుగా మార్చుకుంది. ఎప్పుడు అభిమానులకు అందంగా క‌నిపించ‌టం కోసం ఎక్క‌ువ‌గా క‌స‌రత్తులు చేస్తూ ఉంటుంది ర‌కుల్.  ఆమెకు హైదరాబాద్‌లో సొంతంగా జిమ్ సెంట‌ర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ భామ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం అంద‌రికీ షాక్ కు గురి చేసింది. త‌న అందాన్ని రెట్టింపు చేసుకోవ‌టానికి ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్లాస్టిక్ స‌ర్జ‌రీ కూడా చేయించుకుంది. త‌న శ‌రీరంలోని ఒక భాగానికి చిన్నమార్పు చేయించుకుంది. ర‌కుల్ లెటెస్ట్ ఫోటోలు చూస్తే అర్ధ‌మవుతుంది. బెటర్ లుక్ కోసం రకుల్ తన పెదాల‌కు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.

Rakul Preet Singh who is provoking with her beauty

Rakul Preet Singh who is provoking with her beauty

స‌హ‌జంగా హీరోయిన్స్ అందం పెద‌వుల్లోనే వుంటుంద‌ని అంతా భావిస్తుంటారు. హీరోయిన్స్ అందంగా కనిపించేందుకు ర‌క‌ర‌కాల టిప్స్ ఫాలో అవుతుంటారని అందరికీ తెలిసిందే. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో తన ఛాతి అందాలతో కుర్రాళ్లను రెచ్చకొట్టేందుకు సిద్ధమైంది రకుల్. ఎక్స్ పోజింగ్ విషయంలో రకుల్ అస్సలు రాజీపడేలా కనిపించడం లేదు . దీంతో కుర్రాళ్లు ఆమె అందచందాలను చూసి మంత్రముగ్దులైపోతున్నారు. తాజాగా ఈ అమ్మడి ఫోటో షూట్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. సినిమా ఛాన్సులు తగ్గడం వల్లే రకులు ఇలాంటి నిర్ణయం తీసుకుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp