rakul preet singh : రోజూ నైట్ ఆ పని తరువాత పడుకోవడమే.. రకుల్ ప్రీత్ సింగ్
rakul preet singh : ఈ మధ్య సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ rakul preet singh సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో పిచ్చా పాటీగా చాటింగ్ చేస్తోంది. అంతేకాదు కొందరు నెటిజన్స్ అడిగే ప్రశ్నలకి షాకింగ్ ఆన్సర్ ఇస్తోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన అవకాశాలు లేని రకుల్ ఈ ఏడాది చెక్ సినిమాతో వచ్చింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహించాడు. ప్రియా ప్రకాష్ వారియర్ మరొక హీరోయిన్‌గా నటించింది. ఇందులో లాయర్ పాత్రలో బాగానే నటించి ఆకట్టుకున్న రకుల్ హిట్ మాత్రం అందుకోలేపోయింది.

rakul-preeth-singh-sleeps after that work
ప్రస్తుతం రకుల్ ప్రీత్ rakul preet singh నటించిన మరో తెలుగు సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా మీద రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది.
ఇది హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్ మేకర్స్ అవకాశాలిస్తారు. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటోంది. చెప్పాలంటే ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ సినిమాల మీదే పెట్టింది. ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగణ్ తో రెండు సినిమాలు చేస్తోంది. మరొక మూవీ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న సినిమాలో రకుల్ నటిస్తుంది.
Rakul preeth singh: ఎక్కడున్న మధ్యాహ్నం భోజనం తర్వాత రకుల్ ఓ నిదేస్రుందని అర్థమవుతోంది.

rakul preeth singh sleeps after that work
ఈ సినిమా డాక్టర్ జీ అనే పేరుతో రాబోతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అలహాబాద్‌లో జరుగుతున్నట్టు సమాచారం. అయితే షూటింగ్ సెట్లో లంచ్ సమయంలో యూనిట్ సభ్యులందరూ బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కానీ రకుల్ మాత్రం లంచ్ చేయగానే ఓ కునుకేయడం అలవాటట. ఇదే విషయాన్ని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడిగేశారు. బాగా తిన్న తరువాత మధ్యాహ్నం కాసేపు పడుకోవడం ఎవరికి ఇష్టం అని రకుల్ రివర్స్‌లో తన ఫ్యాన్స్ ని అడిగింది. దీన్ని బట్టి చూస్తే ఎక్కడున్న మధ్యాహ్నం భోజనం తర్వాత రకుల్ rakul preet singh ఓ నిదేస్రుందని అర్థమవుతోంది.