Rakul Preet Singh : ఆ శరీర భాగం చూపి.. బాస్ ఎవరో చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్..
Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయిన్ ఈ భామ ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రకుల్ దూసుకుపోతోంది.ఇటీవల విడుదలైన ‘కొండపొలం’ చిత్రంలో ‘ఓబులమ్మ’గా ప్రేక్షకుల మెప్పు పొందిన రకుల్..ప్రజెంట్ హిందీ ప్రాజెక్ట్స్‌పైన దృష్టి పెట్టింది.
Rakul Preet Singh : వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన రకుల్..
ఈ సంగతులు అలా ఉంచితే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రకుల్.. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సూపర్ ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోలో రకుల్ చాలా అందంగా కనబడుతోంది. ఇక ఆ ఫొటోను చూసి నెటిజన్లు ‘క్యూట్, స్వీట్, బ్యూటిఫుల్, లుక్ అదిరింది’ అని కామెంట్స్ చేస్తున్నారు.
సదరు ఫొటోకు ‘తానే తన బాస్’ అని క్యాప్షన్ ఇచ్చిన రకుల్.. బ్లాక్ కలర్ టాప్, ప్యాంట్ ధరించి ఉంది. ఇకపోతే ఆ డ్రెస్‌లో రకుల్ శరీరంలోని ఎద ప్రాంతం కనబడుతుండటం గమనార్హం. రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ ‘అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్’ చిత్రంతో పాటు ‘అటాక్, అయిలాన్, మేడే, థాంక్ గాడ్, డాక్టర్ జీ, మిషన్ సిండ్రిల్లా’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. ‘డాక్టర్ జీ’ చిత్రంలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్‌గా నటిస్తోంది ఈ భామ.