Ram Charan : భార్య పక్కనుండగానే మరదలితో చిందేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాస్‌ బిజీ షెడ్యూల్‌కు ఇటీవల కాస్త బ్రేక్ ఇచ్చాడు. తన సతీమణి ఉపాసన చెల్లెలు అనుష్పాల మ్యారేజ్‌కు చెర్రీ తన వైఫ్‌తో కలిసి హాజరయ్యాడు. అనుష్పాల-అర్మాన్ ఇబ్రహీంల మ్యారేజ్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తన మరదాలితో రామ్ చరణ్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న అనుష్పాల-అర్మాన్ ఇబ్రహీం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇకపోతే ఈ వేడుకలో రామ్ చరణ్ తేజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

పెళ్లి సందర్భంగా నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్ బాగా ఆకట్టుకుంటోంది.ఇందులో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే చరణ్‌ తన మరదలితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి చిందేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలు చూసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ వీడియోలో చాలా జోష్‌గా కనబడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.ఇక రామ్ చరణ్, తారక్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ గురువారం విడుదలై రికార్డులు సృష్టిస్తోంది.

ram charan danced with his sister in law video got viral in social media

Ram Charan : కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిని చిరంజీవి తనయుడు..

ఇందులో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్స్ పట్ల స్పెషల్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. మూడు వేరియేషన్స్‌లో రామ్ చరణ్ ఇరగదీశాడని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెర్రీ, తారక్ ఇద్దరూ కలిసి బాక్సాఫీసుపై దండయాత్రకు బయలుదేరారని మెగా నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్చర్ బాక్సాఫీసును షేక్ చేయడంతో పాటు ప్రపంచంలోనే గొప్ప చిత్రంగా రికార్డు సృష్టిస్తుందని మెగా, నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

2 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

2 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

5 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

6 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

7 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

9 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

10 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

19 hours ago