Rashi Khanna : ఇదేం డ్రెస్సు రా బాబు.. మొత్తం చూపిస్తున్న‌ రాశి ఖ‌న్నా..

Authored By aruna | The Telugu News | Published on: August 19, 2022, 4:20 pm

Rashi Khanna : అందాల తార రాశిఖన్నా తన అంద చందాలను ఆరబోయడంలో తగ్గేదెలే అంటోంది.మొన్నటివరకు బొద్దుగా ఉన్న రాశి ఒక్కసారిగా స్లిమ్ అయిపోయింది. అంతేకాకుండా ఎక్స్ పోజింగ్ చేయడంలో తనకు తానే సాటి అన్నవిధంగా రెచ్చిపోతున్నది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాశి ఇటీవల పక్కా కమర్షియల్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా.. హీరోగా గోపిచంద్ యాక్ట్ చేశాడు. అంతకుముందు కూడా రాశి మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ప్రతిరోజూ పండగే అనే సినిమాలో ఏంజెల్ ఆర్నగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

రాశికన్నాలో యాక్టింగ్ తో పాటు సెన్సాఫ్ హ్యుమర్ కూడా భలే ఉందని చాలా మంది ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన రాశి అందులో ఎన్నడూ లేనివిధంగా బోల్డ్ యాక్టింగ్ చేసింది. విజయ్‌కు భార్యగా అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ సినిమాలో రాశిని చూసిన వారంతా ఇలా చేసింది రాశి ఖన్నానేనా అని అంతా షాక్ అయ్యారట..కానీ అలా నటించడం కూడా కొత్తగా ఉందని కొందరు మెచ్చుకున్నారు.

Rashi Khanna Beautiful Photos From Instagram

Rashi Khanna Beautiful Photos From Instagram

Rashi Khanna : ఫ్యామిలీ టు బోల్డ్ యాక్టర్

ఈ మధ్యకాలంలో జీరో ఫిట్ ట్రై చేసిన రాశి ఖన్నా తన అందాన్ని కోల్పోతుందని కొందరు అంటున్నారు. అయినప్పటికీ క్లీవేజ్ షో చేస్తూ తన ఎద అందాలతో హాట్ ఫోట్ షూట్స్ చేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. తాజాగా రాశి వైట్ డ్రెస్‌లో దిగిన ఫోటో షూట్ చూస్తే దిమ్మతిరిగిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాశి ఖన్నాలో ఇలాంటి అందాలు కూడా దాగున్నాయా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp