Rashi Khanna : మోడ్రన్ దుస్తుల్లో అందాల వల.. రాశీ ఖన్నా పిక్స్ వైరల్
rashi khanna రాశీ ఖన్నా తన ఫోటో షూట్లతోనే జాతీయ స్థాయిలో మంట పెడుతూ ఉంటోంది. లంగావోణిలా ఫోటో షూట్ చేసినా, మోడ్రన్ దుస్తుల్లో కనిపించినా కూడా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి రాశీ ఖన్నా rashi khanna ఇప్పుడు తాజాగా మళ్లీ మంటపెట్టేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్దగా ఉండే రాశీ ఖన్నా rashi khanna ఇప్పుడు పెట్టిన మంట మామూలుగా లేదు.

rashi khanna latest pics viral
అందాల వల.. రాశీ ఖన్నా పిక్స్ వైరల్ rashi khanna
రాశీ ఖన్నా rashi khanna ప్రస్తుతం చేతి నిండాప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తమిళ,తెలుగ, హిందీ చిత్రాలతో రాశీ ఖన్నా ఫుల్ ఫాంలో ఉన్నారు. ఇక ఇప్పుడు రాశీ ఖన్నా కూడా ప్యాన్ ఇండియన్ స్టార్‌గా మారబోతోంది. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. కోలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్‌లను ఒకే సారి కవర్ చేసేస్తోంది. ఇక తెలుగులోనూ మంచి ప్రాజెక్ట్‌లే ఆమె చేతిలో పడుతున్నాయి.

rashi khanna latest pics viral
ప్రతీ రోజూ పండుగే తరువాత మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది రాశీ ఖన్నా. అలా చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫోటో షూట్లను మాత్రం మానడం లేదు. తాజాగా ఆమె జీరో సైజులోకి మారిపోవడంతో రకరకాల ఫోటో షూట్లు చేయించుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి.

rashi khanna latest pics viral
rashi khanna latest pics viral