కార్తీక దీపం : చిరంజీవి తల్లి కూడా డాక్టర్ బాబుకు పెద్ద అభిమాని.. కొడుకులా చుస్తారంటున్న నిరుపమ్
nirupam paritala బుల్లితెర తెలగు పేక్షకుల అభిమానం సంపాదించిన సీరియల్ కార్తీకదీపం Karthika Deepam. అందులో నటించిన కార్తీక్ – నిరుపమ్ పరిటాల nirupam paritala అంటే ఎవ్వరైనా గుర్తుపడుతారు కానీ, డాక్టర్ బాబు nirupam paritala అంటే తెలుగు టీవీ ప్రేక్షకులు టక్కున గుర్తుకొస్తాడు. నిరుపమ్ పరిటాల nirupam paritala వెండితెరపై విలన్‌గా అడుగుపెట్టిన సరైన గుర్తింపు రాకపోడంతో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. చంద్రముఖి, కార్తీకదీపం Karthika Deepam వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

chiranjeevi mom anjana dev Big fan of Karthika deepam actor nirupam paritala
నిరుపమ్ పరిటాల తండ్రి కూడా ఒక రచయిత nirupam paritala
నిరుపమ్ పరిటాల nirupam paritalaతండ్రి కూడా రచయిత, కానీ నిరుపమ్ తండ్రి ఓం కార్ మాత్రం తన కొడుకు నటుడు కావాలని ఎప్పుడు అనుకోలేదట. తన కొడుకు ఓ చిన్న జాబ్‌లో స్థిర పడాలనుకున్నాడాట. కానీ కొడుకు nirupam paritala నటనపై ఆసక్తిక ఉండడంతో ఈ రంగంలో అడుగుపెట్టాడు. నిరుపమ్ నటుడు కాదు మంచి రచయితగా తండ్రి వారసత్వంను పునికిపుచ్చుకున్నాడు. డాక్టర్ బాబు రెండు సినిమాలకు రచయితగా కూడా పని చేశాడు. నిరుపమ్ ఇవి కాకుండా హిట్లర్ పెళ్లాం సీరియల్ కూడా నిర్మిస్తున్నాడు. అలాగే కార్తీక్ బాబు మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో కూడా నటిస్తాడట.

chiranjeevi mom anjana dev Big fan of Karthika deepam actor nirupam paritala
నిరుపమ్ ఇప్పటి వరకు 10 సీరియల్స్‌పైగా నటించినా కార్తీకదీపం Karthika Deepam సీరియల్ లో కార్తీక్ బాబు nirupam paritala పాత్ర మంచి గుర్తింపునిచ్చింది. ఈ డాక్టర్ బాబు నటనకు సినిమా సెలబ్రెటీస్ , రాజకీయ నాయకులు నిరుపమ్ nirupam paritala నటనకు ఫ్యాన్స్ .. అంతే కాకుండా ఏకంగా బ్రహ్మనందం ఫోన్ చేసి మరి అభినందించడం జరిగింది. టాలీవుడ్‌లో డజనుకు పైగా హీరోలు ఉన్న మెగా మదర్ అంజనాదేవి కూడా కార్తీక్ – డాక్టర్ బాబు కు పెద్ద అభిమాని. డాక్టర్ బాబు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ప్రతి ఏడాది ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ పంపుతుందట. ప్రతి వేసవి నిరుపమ్‌కు మామిడి పళ్లు పంపిస్తారు. తనను అంజనాదేవి సొంత కొడుకులా చుస్తారని నిరుపమ్ తెలియజేసాడు.
ఇది కూడా చదవండి ==> ఏంటి డాక్టర్ బాబూ ఇది.. అతుకుల చొక్కా వేసుకున్నావ్.. ఫోటో వైరల్
ఇది కూడా చదవండి ==> చాటింగ్, కాల్స్‌లో రొమాన్స్.. బయటపడ్డ ఢీ కంటెస్టెంట్ల భాగోతం.. వీడియో
ఇది కూడా చదవండి ==> లేడీ గెటప్పులో శ్రుతి మించిన అవినాష్.. ఆ షోలో కమెడియన్ హల్చల్.. వీడియో !
ఇది కూడా చదవండి ==> దాసరిగారు బ్రతికి ఉన్నప్పుడు చేయాలనుకుంది ఒకటి చేయలేకపోయారు.. అదేంటో తెలుసా..!