Rashmi Gautam : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ర‌ష్మీ గౌతమ్.. సుధీర్ ప‌రిస్థితి ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ర‌ష్మీ గౌతమ్.. సుధీర్ ప‌రిస్థితి ఏంటి?

Rashmi Gautam : బుల్లితెర‌పై క్రేజీ జంట‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్-ర‌ష్మీ జంట‌. వీరు ఏ షోలో అడుగుపెట్టిన ఆ షో టీఆర్పీతో దూసుకుపోతుంటుంది. రష్మీతో సుధీర్ డాన్సులు, స్కిట్స్, పెళ్లిళ్లు.. ఒకటేమిటీ వీరిద్దరితో చేయాల్సిన ప్రయోగాలు మొత్తం చేశారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఢీ షోలో కూడా ఈ జంట సంద‌డి చేయ‌గా, సీజ‌న్ 14లో మాత్రం ర‌ష్మీ, సుధీర్‌ల‌ని తొల‌గించారు. దీంతో రేటింగ్ మొత్తం ఢ‌మాల్ అంది. ఎంతో క్రేజీగా జంట‌గా గుర్తింపు తెచ్చుకున్న […]

 Authored By sandeep | The Telugu News | Updated on :24 January 2022,1:00 pm

Rashmi Gautam : బుల్లితెర‌పై క్రేజీ జంట‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్-ర‌ష్మీ జంట‌. వీరు ఏ షోలో అడుగుపెట్టిన ఆ షో టీఆర్పీతో దూసుకుపోతుంటుంది. రష్మీతో సుధీర్ డాన్సులు, స్కిట్స్, పెళ్లిళ్లు.. ఒకటేమిటీ వీరిద్దరితో చేయాల్సిన ప్రయోగాలు మొత్తం చేశారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఢీ షోలో కూడా ఈ జంట సంద‌డి చేయ‌గా, సీజ‌న్ 14లో మాత్రం ర‌ష్మీ, సుధీర్‌ల‌ని తొల‌గించారు. దీంతో రేటింగ్ మొత్తం ఢ‌మాల్ అంది. ఎంతో క్రేజీగా జంట‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట‌ని తిరిగి ఢీ షోలోకి తీసుకురావాల‌ని కొంద‌రు కోరుతున్నారు. అయితే కొన్నిసార్లు సుధీర్- ర‌ష్మీ జంట త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్న‌ట్టు ప్ర‌చారాలు కూడా వ‌చ్చాయి.

తాజా స‌మాచారం మేర‌కు రష్మి గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. యాంకర్ సుధీర్ మరియు రష్మీ ల ప్రేమ కథ చాలా కాలం గా నడుస్తూనే ఉంది. తాము స్నేహితులం మాత్రమే అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఏదో ఉందని పుకార్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రష్మి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.అతను ఓ ప్రైవేట్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట.

rashmi gautam secretly married news viral

rashmi gautam secretly married news viral

Rashmi Gautam : ర‌ష్మీ ఇలా చేసిందేంటి..!

అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్‌ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మ‌రి ర‌ష్మీ పెళ్లి అయిపోతే, సుధీర్ ప‌రిస్థితి ఏంట‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ర‌ష్మీ విష‌యానికి వ‌స్తే ఒక వైపు బుల్లితెరపై సంద‌డి చేస్తూనే మ‌రో వైపు వెండితెర‌పై కూడా ర‌చ్చ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది