
rashmi-gowtham sudheer romantic performance
Rashmi gowtham : బుల్లితెర మీద హీరో-హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ ఉన్న కపుల్స్ అంటే రష్మీ గౌతమ్, సుధీర్‌లదే. బిగ్ స్క్రీన్ మీద పెద్ద స్టార్ హీరో, హీరోయిన్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఈ కపుల్స్ కి ఉందంటే ఇదొక గొప్ప విషయం. కొన్నేళ్ళుగా బుల్లితెర మీద ఎంతో మంది జోడీలు కనిపించి కనువిందు చేశారు. సీరియల్స్ నటీ నటులు స్పెషల్ ఎపిసోడ్స్ లో సందడి చేశారు. రియాలిటీ షోస్, ఫెస్టివల్ షోస్ ఏదైనా రష్మి, సుధీర్ ల మాదిరిగా పాపులర్ అయిన జంట లేరు. వీరి అభిమానులైతే ఇప్పటికే చాలా సందర్భాలలో పెళ్ళి చేసుకోమని సలహాలిచ్చారు కూడా.
rashmi-gowtham sudheer romantic performance
అలాంటి సలహాలిచ్చారంటే వీరికి ఎంతమంది ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రముఖ ఛానల్ అయిన ఈటీవీ లో ఢీ డాన్స్ షో 13వ సీజన్ రన్ అవుతోంది. గత కొన్ని సీజన్స్ లో కనిపిస్తున్న రష్మి, సుధీర్, ప్రదీప్, ప్రియమణి, పూర్ణ సహా పలువురు కంటెస్టెంట్స్, జడ్జెడ్స్ సందడి చేస్తున్నారు. ఈ షోలో ప్రతీసారి రష్మి – సుధీర్ ఎంతో హైలెట్ అవుతున్నారు. తాజాగా 13వ ఎపిసోడ్ లోనూ వీరు చాలా హైలెట్ అయ్యారు. షోలో భాగంగా రష్మీ సుధీర్ వైపు రెచ్చగొట్టేలా లుక్స్ ఇచ్చి కసిగా తన పెదవులు కొరుకుతూ సైడ్ కి రమ్మన్నట్టుగా సైగ చేసింది.
ఈ సైగలకి అక్కడి వారు మాత్రమే కాదు ప్రేక్షకులందరు ఒకింత షాకయ్యారు. ఈ మూవ్మెంట్ బాగానే ఎంజాయ్ చేశారు. రష్మి సైగలకి సుధీర్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. దీని ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తోంది. రష్మీ – సుధీర్ ల రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఉప్పెన సినిమాలోని జల జల జలపాతం సాంగ్ లో రొమాంటిక్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మరోసారి రొమాంటిక్ మూడ్ లోకి తీసుకు వచ్చారు. మొత్తానికి మరోసారి ఈ క్రేజీ కపుల్ అద్భుతంగా ఆకట్టుకొని మరోసారి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.