వైర‌ల్ వీడియో.. 28 మంది భార్య‌ల సాక్షిగా 37వ పెళ్లి చేసుకున్న వృద్ద వ‌రుడు..!

0
Advertisement

ఈ కాలంలో ఒక్క అమ్మాయి దొర‌క్క పిచ్చొళ్ల‌గా తీరుగుతున్న పెళ్లి కానీ యువ‌కులు. ఈ తాత ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఏకంగా 37వ పెళ్లి చేసుకొని సంబ‌రాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు మ‌రి ఈ పెద్దాయ‌న దీన్ని ఎలా అర్థం చేసుకున్నాడో మ‌రి. అయితే ఈ రోజుల్లో ఒక్క పెళ్లి చేసుకోవ‌డం నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ తాత మాత్రం ఏకంగా 36వ పెళ్లి చేసుకున్నాడు.

వృద్ద వ‌రుడు 37వ వివాహాం

Viral Video Man 37th Marrige in Front of 28 Wifes
Viral Video Man 37th Marrige in Front of 28 Wifes

ఇప్పుడు తాజాగా 37వ వివాహాం కోసం సిద్ద‌మైనాడు. ఆయ‌న ఎవ‌రో తెలిస్తే స‌న్మానం చేస్తాం అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో ప్ర‌కారం.. రేపో మాపో పోయో ఒక పెద్దాయ‌న త‌న 28 మంది భార్య‌ల స‌మ‌క్షంలో 37వ పెళ్లి చేసుకున్నాడు. ఆ 28 మంది భార్య‌ల‌తో సంసారం చేసిన ఆ పెద్దాయ‌న‌కు 35 మంది పిల్ల‌లు ఉన్నారు. ఆ 35 మంది పిల్ల‌ల‌కు మ‌ళ్లీ 125 పిల్ల‌లు ఉన్నారు అంటే ఈ పెద్దాయ‌న‌కు 125 మంది మ‌న‌వ‌ళ్లు ముని మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు.

ఐపీఎస్ అధికారి రుపిన్ శ‌ర్మ ఈ వీడియోను పోస్టు చేశాడు. 45 సెక‌న్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ పెద్దాయ‌న అక్క‌డి సాంప్ర‌దాయం ప్ర‌కారం వివాహాం జ‌రిగింది. వ‌దువు చెవిలో త‌న ఇష్టాన్ని చెప్ప‌డంతో పెళ్లి తంతు ముగిసింది. అక్క‌డ ఉన్న‌వారు చ‌ప్ప‌ట్ల‌తో , కేరింత‌ల‌తో నిండిపోయింది. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో చూసి నెటిజ‌న్లు న‌వ్వుతూ తెగ కామెంట్లు చేస్తున్నారు.


ఇది కూడా చ‌ద‌వండి ==>  ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే కాన్పులో 10 మంది పిల్ల‌లు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> వ్యాక్సిన్ తీసుకున్న వరుడు మాత్రమే కావలెను.. వామ్మో.. ఇటువంటి పెళ్లి యాడ్స్ కూడా ఇస్తారా?

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు తెలుసా… తిరుప‌తి కొండ‌పైన మీకు తెలియ‌ని విష‌యం మ‌రొక‌టి దాగి ఉంది..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మంచి మాట‌లు అంద‌రు చేబుతారు.. కాని పాటించేవారు ఎంత మంది ఉన్నారు ?

Advertisement