దారుణం… భ‌ర్త ఆ పార్ట్‌ను కోసి పెనంపై కూర వండిన భార్య…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

దారుణం… భ‌ర్త ఆ పార్ట్‌ను కోసి పెనంపై కూర వండిన భార్య…!

woman cooked బ్రెజిల్‌లో ఒక దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్య భ‌ర్త‌ల మ‌ద్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో భ‌ర్త‌ను దారుణంగా చంపి అత‌ని మ‌ర్మాంగం కోసి వండే ప్ర‌య‌త్నం చేసింది. భ‌ర్త భార్య‌ల మ‌ద్య గొడ‌వ‌లు రావ‌డం స‌హ‌జం కానీ అందులో ఏ ఒక్క‌రు ఓపిన న‌శింస్తే ఆ ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకు ఈ సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ . పూర్తి వివ‌రాల్లోకి వెళ్తె బ్రెజిల్లోని సావో గొంక‌లో నివ‌సిస్తున్న క్రిష్టినా రోడ్రిగ్స్ మ‌చాడో , ద‌యానే […]

 Authored By uday | The Telugu News | Updated on :10 June 2021,5:50 pm

woman cooked బ్రెజిల్‌లో ఒక దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్య భ‌ర్త‌ల మ‌ద్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో భ‌ర్త‌ను దారుణంగా చంపి అత‌ని మ‌ర్మాంగం కోసి వండే ప్ర‌య‌త్నం చేసింది. భ‌ర్త భార్య‌ల మ‌ద్య గొడ‌వ‌లు రావ‌డం స‌హ‌జం కానీ అందులో ఏ ఒక్క‌రు ఓపిన న‌శింస్తే ఆ ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకు ఈ సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ .

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తె బ్రెజిల్లోని సావో గొంక‌లో నివ‌సిస్తున్న క్రిష్టినా రోడ్రిగ్స్ మ‌చాడో , ద‌యానే అనే భార్య భ‌ర్త‌లు నివ‌సిస్తుండేవారు. జూన్ 07న భార్య భ‌ర్త‌లు ఇద్దురు గొడ‌వ ప‌డ్డారు. ఆ ఇంటి నుండి పెద్ద పెద్ద అరుపులు విన‌ప‌డ్డాయి. ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను దారుణంగా చంప‌డ‌మే కాకుండా అత‌ని ప్రైవేట్ పార్ట్ (మ‌ర్మాంగం ) కోసి కూర వండేసింది. ఆ భ‌ర్త ఆర్త‌నాదాలు ఇరుగూ పొరుగు వారికి కూడా వినిపించాయి. అయితే వారు ఎప్పుడు గొడ‌వ ప‌డుతుంటారు అని అనుకున్నారు.

woman cooked husband Part

woman cooked husband Part

woman cooked ఆండ్రీ ర‌క్త‌పు మ‌డుగులో

అయితే ఈ గొడ‌వ త‌ర్వాత కొన్ని రోజులు భ‌ర్త ఆండ్రీ క‌నిపంచ‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ద‌ర్యాప్తు కోసం ఇంటికి వ‌చ్చిన పోలీసు అక్క‌డ న‌గ్నంగా ఉన్న ఆండ్రీ ర‌క్త‌పు మ‌డుగులో ఉన్నాడు. సావో అత‌ని శ‌రీరాన్ని ముక్క‌లు చేసింది. భ‌ర్త మ‌ర్మాంగం అత‌ని శ‌రీరం నుంచి వేరు చేసి కిచెన్‌లో పెనంపై సోయాబిన్ ఆయిల్ వేసి బాగా వేయించిన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ హ‌త్య సుమారు తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు జ‌రిన‌ట్లు పోలీసుల ద‌ర్య‌ప్తులో తెలింది. ఈ ఘ‌ట‌నపై న్యాయ‌వాది మాట్లాడుతూ.. త‌న క్ల‌యింట్ సావోను భ‌ర్త ఆండ్రీ చంపే ప్ర‌య‌త్నం చేస్తుండాగా సావో త‌న‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం ఈ హ‌త్య చేసిన‌ట్లు న్యాయ‌వాది తెలిపారు. అయితే హ‌త్య జ‌రిగిన త‌ర్వాత సావో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కుండా భ‌ర్త శ‌రీరాన్ని ముక్క‌లు చేసి( మ‌ర్మాంగం) వంటగదిలో పెనంపై ఎందుకు వేసింద‌ని పోలీసుల‌ ప్ర‌శ్న‌కు స‌మాదానం చెప్ప‌లేదు ఆ న్యాయ‌వాది. భార్య భ‌ర్త‌లు ఎప్పుడు గొడ‌వ‌లు ప‌డేవార‌ని, హ‌త్య జ‌రిగిన రాత్రి స్నాక్‌బార్‌కు వెళ్లి వ‌చ్చార‌ని వారి బందువులు తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి==> వైర‌ల్ వీడియో.. 28 మంది భార్య‌ల సాక్షిగా 37వ పెళ్లి చేసుకున్న వృద్ద వ‌రుడు..!

ఇది కూడా చ‌ద‌వండి==>  ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే కాన్పులో 10 మంది పిల్ల‌లు..!

ఇది కూడా చ‌ద‌వండి==> మా మధ్య ఏం లేదు అంటారు.. ఢీ షోలో కూడా రొమాన్స్ చేస్తారు? సుధీర్, రష్మీ రచ్చ చూడండి..!

ఇది కూడా చ‌ద‌వండి==> వ్యాక్సిన్ తీసుకున్న వరుడు మాత్రమే కావలెను.. వామ్మో.. ఇటువంటి పెళ్లి యాడ్స్ కూడా ఇస్తారా?

Tags :

    uday

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది