Rashmi Mandanna : విల్లులా బాడీని వంచి సెగ‌లు రేపుతున్న..ర‌ష్మిక మంద‌న్న

Authored By Sam C | The Telugu News | Published on: January 4, 2022, 8:00 pm

Rashmi Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు అంద‌రు హీరోల‌కు ఆప్ష‌న్‌లా మారింది. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ హీరోలు కూడా ర‌ష్మికతో సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. రీసెంట్‌గా పుష్ప చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ శ్రీ వ‌ల్లి పాత్ర‌లో చించి ఆరేసింది. ఈ ముద్దుగుమ్మ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ముగ్ధులు కాని వారు లేరు. ఇక హిందీలో వరుస ఆఫర్స్ వస్తుండగా రష్మిక ముంబైలో ఎక్కువగా కనిపిస్తున్నారు.

సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను మూవీ చేస్తున్నర‌ష్మిక‌.. అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై అక్కడ పాజిటివ్ బజ్ నడుస్తుంది. మ‌రోవైపు తెలుగులో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఆడాళ్లు మీకు జోహార్లు మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. ఏక కాలంలో అన్ని చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీ హీరోయిన్‌గా మారింది ర‌ష్మిక‌. అయితే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంది.తాజాగా ర‌ష్మిక త‌న బాడీని విల్లులా వంచి అందాలు ఆర‌బోసింది.

Rashmi Mandanna look Photos In viral

Rashmi Mandanna look Photos In viral

Rashmi Mandanna : ఏ ఫొటో షేర్ చేసిన వైర‌ల్ కావ‌ల్సిందే:

ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన ర‌ష్మిక ఇప్పుడు మాత్రం హాట్ షోతో హీటెక్కిస్తుంది. ర‌ష్మిక‌ని ఇలా చూసి మైమ‌ర‌చిపోని అభిమాని లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఇలా ట్రై చేశాను అంటూ ర‌ష్మిక చెప్పిన‌ప్ప‌టికీ, ఇందులో క‌నిపించ‌ని గ్లామర్ దాగి ఉందంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్స్.ఈ అమ్మడు ఇప్పుడు దేశంలోనే అత్యధిక సంపద కలిగిన హీరోయిన్స్ లో ఒకరు. వందల కోట్ల స్థిరాస్తులు , చరాస్తులు రష్మిక కలిగి ఉంది. లగ్జరీ కార్లు, బంగ్లాను, పొలాలు ఉన్నాయట. కర్ణాటకలోని ఆమె నివాసాలు, ఆఫీసులపై ఐటీ అధికారులు పలు మార్లు దాడి చేసిన విషయం తెలిసిందే

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp