Rashmika Mandanna : రోజురోజుకి మ‌రింత రెచ్చిపోతున్న రష్మిక మందన్న.. అందాల ఆర‌బోత పీక్స్‌లో ఉందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: March 15, 2022, 12:30 pm

Rashmika Mandanna : క‌న్న‌డ ముద్దుగుమ్మ ర‌ష్మిక అందాల ఆర‌బోత‌లో అస్స‌లు తగ్గ‌డం లేదు. కెరీర్ మొద‌ట్లో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన ర‌ష్మిక ఇప్పుడు మాత్రం అందాల ఆర‌బోత‌లో కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌కొత్త‌గా అందాలు ఆర‌బోస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ బ్యూటీ మెస్మ‌రైజింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. తాజాగా ర‌ష్మిక షూస్ యాడ్‌లో భాగంగా అంద‌రి మ‌న‌సులు దోచుకుంది. టైట్ టీ ష‌ర్ట్ ధ‌రించి కేక పెట్టించింది. ర‌ష్మిక అందాల ఆర‌బోత‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ అమ్మ‌డి న్యూ లుక్స్ నెట్టింట వైర‌ల్‌గామారుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లామర్ బ్యూటీ రష్మిక మండన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టా, ట్విట్టర్ లో మొత్తంగా 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్, తన మూవీ అప్డేట్స్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు అందజేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటోంది. గతేడాది పుష్ప మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీతో రష్మిక పాపులారిటీ డబుల్ అయ్యింది. ఇటీవల హీరో శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో నటించి మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్‌లో అడుగు పెట్టింది.

Rashmika Mandanna dance with shoes

Rashmika Mandanna dance with shoes

Rashmika Mandanna : ర‌ష్మిక హంగామా మాములుగా లేదుగా..!

రెండేళ్ల కిందనే ‘రష్మిక మండన్న’ పేరుతో ఛానెల్ క్రియేట్ చేసినా.. పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ గత కొద్ది రోజులుగా యాక్టివ్ గా ఉంటోంది. ఈ సందర్భంగా గురువారం నెటిజన్లతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా రష్మికకు ఫ్యాన్స్‌ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటినికి బదులిచ్చింది రష్మిక. అయితే ఓ నెటిజన్ తన ఎంగేజ్ మెంట్ బ్రేకప్ పై ప్రశ్నించాడు. ‘మీ ఎక్స్ లవ్, ఎంగేజ్ మెంట్ బ్రెకప్ పై తెలుసుకోవాలని ఉంది’ అంటూ అడిగిన ప్రశ్నకు రష్మిక ఎలాంటి బదులివ్వలేదు. మౌనంగా ఉండిపోయింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp