Rashmika Mandanna : సెల్ఫీ కోసం వెళ్లి రష్మికా మందన్ననీ ఎక్కడ టచ్ చేసాడో చూడండి.. వీడియో వైరల్..!!
Rashmika Mandanna : “పుష్ప” సినిమాతో హీరోయిన రష్మికా మందన్న పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ఆమె ఎక్కడికి వెళ్ళినా గాని భారీ ఎత్తున అభిమానులు ఆమెతో ఫోటోలు దిగటానికి మీద మీద పడిపోతున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాలలో. ఈ రకంగానే ఆమెటి వల్ల ఓ విమానాశ్రయం నుండి.. వస్తున్న సమయంలో ఫోటోలు దిగటానికి ఇద్దరు కాస్త దూకుడుగా వ్యవహరించారు.
మొదట వ్యక్తి బాగానే దిగిన గాని రెండో వ్యక్తి కారు దగ్గర ఆమె నిలబడి ఉండగా మరోపక్క ఆమె పిఏ ఉండగా అతని పక్కకు జరిపి మరి ఆమె మీద కంటూ పక్కన నిలబడి ఫోటో దిగడం జరిగింది. చాలా పొడుగ్గా ఉన్న అబ్బాయి ఆ రకంగా రష్మిక పిఏని పక్కకు నెట్టి ఫోటో దిగటం… అక్కడున్న మీడియా ప్రతినిధులకు అందరికీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ప్రస్తుతం రష్మిక మందన పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది
సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని అవకాశాలు రష్మికకీ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం పుష్ప సినిమా పైనే… రష్మిక దృష్టి పెట్టడం జరిగింది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే … మిగతా సినిమాల విషయంలో ముందు కలవడానికి ఆమె ప్లాన్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.