Rashmika Mandanna : ఇదేంటి రష్మిక కింద ఏం వేసుకోకుండా వచ్చేశావ్.. నెటిజన్స్ ట్రోల్స్ వైరల్

Authored By mallesh | The Telugu News | Published on: September 24, 2022, 11:00 am

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ముంబైకు వెళ్లాక చాలా మారిపోయిందని టాక్ వినిపిస్తోంది. తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసినప్పుడు ఇలా లేదని.. నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉండాలా? అని కొందరు సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే రష్మిక మందన్నా క్రేజ్ ఇప్పుడు స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోదని చెప్పుకోవాలి.ఇండస్ట్రీ ఏదైనా, దర్శకుడు ఎవరైనా సినిమా చేసిందంటే అది హిట్ అవ్వాల్సిందే.

Rashmika Mandanna : రోజురోజుకూ బట్టలు తగ్గిపోతున్నాయిగా..

రష్మిక మందన్నా ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. మొన్నటివరకు తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ బ్యూటీ.. తాజాగా హిందీలోనూ తన సత్తా చాటాలని కసిగా ఉందట. ఏదేమైనా బీటౌన్‌లో పాగా వేయాలని అందుకోసం దేనికైనా వెనుకాడేది లేదని రష్మిక నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. తెలుగులో రష్మిక నటించిన సినిమాలన్నీ దాదాపు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తమిళం, కన్నడలోనూ ఈ బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి. గతంలో బాద్ షాతో కలిసి ఓ సాంగ్ చేసిన రష్మిక.. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Rashmika Mandanna Video On Pink Checks Gown Goes Viral

Rashmika Mandanna Video On Pink Checks Gown Goes Viral

ఎందుకంటే ఆ సినిమాలో రష్మిక అందాల ఆరబోత మాములుగా ఉండదు. డీ గ్లామరస్ పాత్రలోనూ ఎద అందాలతో ఒక్కొక్కరిని మత్తెక్కిచ్చింది. ఇక రష్మిక అందాలను చూసి బాలీవుడ్ యూత్ అంతా రష్మిక జపం చేస్తున్నారట.. ప్రస్తుతం రష్మిక చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. పుష్ప-2తో పాటు హిందీలో యానిమల్ సినిమాలో చేస్తోంది రష్మిక. దీనిని తెలుగు దర్శకుడు సందీప్ వంగా డైరెక్ట్ చేస్తుండగా రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. వరుస షూటింగులతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ముంబైలో మెరిసింది. లైట్ పింక్ చెక్స్ గౌను ధరించిన రష్మిక.. తొడలు కనిపించేలా దుస్తులు ధరించడంతో కింద ఏమైనా వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp