
Roja Daughter : రోజా కూతురా, మజాకానా.. ర్యాంప్ వాక్‌తో అదరగొట్టేసిందిగా..!
Roja Daughter : తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణించి, ఆ తర్వాత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రోజా సెల్వమణి. సినిమాలకు దూరమైనా, ఆమె రాజకీయ వ్యూహాలు, పంచ్ డైలాగులు ఇప్పటికీ పెద్ద చర్చలకే దారితీయడం తెలిసిందే. ఇప్పుడు ఆమె కూతురు అన్షు రెడ్డి కూడా అంతే హైలైట్ అవుతోంది.
Roja Daughter : రోజా కూతురా, మజాకానా.. ర్యాంప్ వాక్‌తో అదరగొట్టేసిందిగా..!
అన్షు రెడ్డి చిన్ననాటి నుంచే బహుముఖ ప్రతిభను కనబరిచింది. రచయిత్రిగా పుస్తకాలు రచించడం, పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడం వంటి విజయాలు ఆమె ఖాతాలో ఇప్పటికే ఉన్నాయి.తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో అన్షు రెడ్డి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హీరోయిన్ లా కనిపించిన అన్షు, తన ఆత్మవిశ్వాసంతో, లుక్‌తో, స్టైలిష్ ప్రెజెన్స్‌తో సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ పిక్స్ చూసిన నెటిజన్స్.. ఇంత అందంగా ఉందేంటి! రోజా కూతురు అని కాదు.. నిజంగా స్టార్ మెటీరియల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు అన్షు సినిమా రంగ ప్రవేశానికి సంబంధించి అధికారికంగా ఏ సమాచారం లేదు. కానీ ఆమెలో ఉన్న గ్లామర్, సాంగ్ ప్రెజెన్స్ చూసి పరిశ్రమ వర్గాలు మాత్రం “అన్షు హీరోయిన్‌గా వస్తే.. తక్కువ సమయంలో స్టార్ అవడం ఖాయం” అంటూ అంచనా వేస్తున్నాయి.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.