Sada: అప్పుడు అస్స‌లు ఆపుకోలేక అలా చేశానంటూ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌పెట్టిన స‌దా | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sada: అప్పుడు అస్స‌లు ఆపుకోలేక అలా చేశానంటూ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌పెట్టిన స‌దా

Sada: యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైన అందాల ముద్దుగుమ్మ స‌దా. ఇందులో స‌దా చాలా ఇన్నోసెంట్‌గా క‌నిపిస్తూ.. ” వెళ్లవయ్య వెళ్ళు” అంటూ కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది.తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది సదా.. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 August 2022,1:20 pm

Sada: యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైన అందాల ముద్దుగుమ్మ స‌దా. ఇందులో స‌దా చాలా ఇన్నోసెంట్‌గా క‌నిపిస్తూ.. ” వెళ్లవయ్య వెళ్ళు” అంటూ కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది.తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది సదా.. ఈ మధ్య కాలంలో సదా సినిమాలకు దూరం అయ్యారు. చాలా కాలం తర్వాత ఇటీవల పలు టీవీ షోల్లో జడ్జ్ గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు పలు వెబ్ సిరీస్ లో ఛాన్స్ లు దక్కించుకుంటోంది సదా.

Sada: స‌దా షాకింగ్ కామెంట్స్..

Sada: ఇటీవ‌ల ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ సదా మాట్లాడుతూ.శ్రీమతి 21F సినిమాలో వేశ్యపాత్రలో నటించినప్పుడు చాలా విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నాను అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది సదా.ఈ క్రమంలోనే తాను ఎందుకు అలాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది కారణాలు తెలిపింది. చాలెంజింగ్ రోల్ చేయాలని ఫిక్స్ అయ్యి డిసైడ్ అయ్యి ఇలాంటి వేశ్య పాత్ర చేశాను. సినిమా కధ వినగానే బాగా కనెక్ట్ అయిపోయా..నా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయా. అందుకే వెంటనే సైన్ చేసేశాను.

sada stunning comments viral

sada-stunning-comments-viral

నిజానికి ఈ పాత్ర చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డ. కానీ ఆ పాత్రలోని నిజాయితీ నాకు నచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా నా నటన చూసి అందరూ మెచ్చుకున్నారు అది చాలు నాకు” అంటూ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసింది స‌దా.అయితే ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. సోష‌ల్ మీడియాలో స‌దా అందాల అరాచ‌కం మాములుగా లేదు. కేక పెట్టించే అందాలతో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ పిచ్చెక్కిస్తుంది. ప్ర‌స్తుతం స‌దా ఏ ఫొటో చేసిన క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది