Sai Pallavi is away from movies due to love affair
Sai Pallavi : సాధారణంగా హీరోయిన్ కి ఒక్క సక్సెస్ దక్కితే వరుసగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. పారితోషికం విషయంలో హీరోయిన్ లు ఎంత అడిగితే అంతా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. సాయి పల్లవి ఫిదా సినిమా తో సక్సెస్ అయి వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంది. ఒక్క సారిగా ఆమె రెమ్యూనరేషన్ రెండు కోట్లకు ఏక బాకింది. అంతకు మించి ఆమెకు ఇచ్చేందుకు కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. కాని సాయి పల్లవి మాత్రం కొత్త సినిమాలకు కమిట్ అవ్వక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమిళంలో ఇటీవలే ఒక చిన్న సినిమా ను కమిట్ అయిన
Sai Pallavi is away from movies due to love affair
సాయి పల్లవి తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు.సాయి పల్లవి సినిమాలకు ఓకే చెప్పక పోవడం పట్ల పలువురు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సాయి పల్లవి యొక్క అభిమానులు షాక్ అయ్యే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, సాయి పల్లవి ప్రేమ వ్యవహారం కారణంగానే సినిమాలు ఎక్కువగా చేయడం లేదని.. సాయి పల్లవి ప్రేమించే వ్యక్తి ఆమెను సినిమాల్లో ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలొస్తున్నాయి.
Sai Pallavi is away from movies due to love affair
హీరోయిన్ గా స్టార్ డం ఉన్న సాయి పల్లవి ఒక్క సినిమా చేస్తే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ దక్కుతుంది. ఇలాంటి సమయంలో ప్రేమ పేరుతో సినిమా కెరియర్ని నాశనం చేసుకోవాలని ఏ ఒక్కరు అనుకోరు. కనుక సాయి పల్లవి ప్రేమ వ్యవహారం గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదు అని ఆమె అభిమానులు కొందరు అభిప్రాయం చేస్తున్నారు. ఆమె ప్రేమలో ఉన్నంత మాత్రాన సినిమాలకు నో చెప్పాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి ఎందుకు సినిమాలు చేయడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది.
Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…
Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్…
Body Donation : సాధారణంగా దానాలలో కెల్లా గొప్పదైన దానం అన్నదానం అని అంటారు. అలాగే అవయవ దానం కూడా…
Hot Water Bath : ప్రతి ఒక్కరు కూడా వేడి నీటి స్నానం అలవాటుగా ఉంటుంది. వేడి నీళ్లు లేనిదే…
Baba Vanga Prediction : అప్పట్లో జపానికి చెందిన బాబా వంగ అంచనాలు తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉండేది. ఆమె…
Jadcharla MLA : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన…
Raja Singh : గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా బీజేపీ కి రాజీనామా…
Uber Ola : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ (MVAG) 2025 ప్రకారం..…
This website uses cookies.