Samantha : సమంత మరో స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
Samantha : ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్‌లో నటించేందుకు ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇప్పటికే చాలా మంది అందాల ముద్దుగుమ్మలు స్పెషల్ సాంగ్స్‌లో మెరవగా, రీసెంట్‌గా పుష్పతో పలకరించింది సామ్. ఇందులో ఊ అంటావా మావ పాటకు స్పెప్పులతో అదరగొట్టింది. ఈ సాంగ్‌కు విదేశాలలో కూడా ఆదరణ దక్కడం ప్రత్యేకంగా ప్రశంసలు దక్కడం గొప్ప విషయం. ఇదే ఇప్పుడు సమంతకు మరో ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని కలిపించిందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో మన టాలీవుడ్స్ టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సందీప్..ఆ తర్వాత చేస్తున్న సినిమా ఇదే. ఇందులో ఉన్న ఓ హై వోల్టేజ్ ఐటెం సాంగ్ కోసం సందీప్ రెడ్డి .. సమంతను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం. బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకొనేందుకే ఇప్పుడు సమంత గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే, ఈ సాంగ్ ప్లస్ అవుతుందని ఒకే చెప్పిందట. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్‌లో ఈ అమ్మడు చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత ప్రీ బార్డ్ అయ్యింది. ఇంతకీ సమంత చెన్నై ఎందుకు వెళ్లింది..?

samantha another special song in bollywood
Samantha : సమంత జోరు..
అక్కడ ఏం చేస్తోంది. సమంత బిజీ బిజీ షూటింగ్స్ గ్యాప్ లేకుండా చేస్తోన్న బ్యూటీ… కాస్త ఖాళీ దొరికితే.. ఇంటిపట్టునే ఉండకుండా విహారయాత్రలు చేస్తోంది. నచ్చిన ప్లేస్ కు వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి తన టైమ్ ను హ్యాపీగా గడిపేస్తోంది. చెన్నై సోయగం సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఈ భామ ఇప్పుడెక్కడుందో తెలుసా..? ఈ బ్యూటీ దుబాయ్ కి వెళ్లింది. తన స్నేహితురాలు శిల్పారెడ్డి తోపాటు ఆమె సోదరి సాహిత్య రెడ్డితో ఎంజాయ్ చేస్తోంది.