Samantha : చైతూ- శోభిత వివాహంపై తొలిసారి స్పందించిన సమంత...!
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు నాగ చైతన్య naga chaitanya నుండి విడిపోయిన తర్వాత నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంది. చైతూ నుండి విడిపోయిన తర్వాత మయోసైటిస్ బారిన పడింది. దాంతో కొన్నాళ్లపాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఈ మధ్యే సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న సమంత, తన సొంత నిర్మాణ సంస్థలోనే మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ చేస్తుంది.
Samantha : చైతూ- శోభిత వివాహంపై తొలిసారి స్పందించిన సమంత…!
ఈ మధ్య సినిమాలు తగ్గించి ఎక్కవ యాడ్స్ చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలిస్తుంది. అయితే తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగచైతన్య naga chaitanya రెండో వివాహంపై స్పందించి, షాకింగ్ రిప్లై ఇచ్చింది. యాంకర్, మీ మాజీ భర్త కొత్త బంధంలోకి అడుగు పెట్టడం మీకు అసూయగా ఉందా అని అడగ్గా, దానికి సామ్ సమాధానం ఇస్తూ.. నా లైఫ్‌లో అసూయకు తావు లేదు. అసూయనే అన్ని చెడు పనులకు కారణం అవుతుందని నేను నమ్ముతాను. కాబట్టీ నాకు ఎవరిపై అసూయ లేదు.
నేను నా గత కాలపు గాయాల నుంచి బయటపడానికి చాలా శ్రమించాను. నాకు ఎవరిపై ఎలాంటి అసూయ ఉండదంటూ చాలా సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చేసింది. దీంతో చైతూ వివాహాన్ని సమంత చాలా లైట్ తీసుకుంది. సామ్ చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటున్నారు తన అభిమానులు. ఇక చైతూ విషయానికి వస్తే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్న చైతు ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన ఒకటి కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అనుకోలేక పోయింది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.