Samantha : ఆ పార్ట్‌ను చూపించిన సమంత.. ఎక్స్‌పోజింగ్‌లో రెచ్చిపోతోన్న సామ్

Authored By aruna | The Telugu News | Published on: November 20, 2021, 8:40 pm

Samantha : సమంత ప్రస్తుతం వేరుగా ఉండటంతో రెచ్చిపోతోంది. హద్దులు, ఆంక్షలు లేకపోవడంతో స్వేచ్చగా ఎగిరిపోతోంది. ఇష్టమొచ్చిన పనులు చేస్తోంది. ఫ్రెండ్స్‌తోనే సమయం గడిపేస్తోంది. ప్రీతమ్, సాధన సింగ్‌లతో కలిసి నానా హంగామా చేస్తోంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టేసింది.

ఫ్యామిలీ మెన్ సీజన్ 2 సక్సెస్‌తో సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే బాలీవుడ్ జనాల దృష్టిలో ఇంక పడాలని అందాలను ఆరబోస్తోంది. అందాల ఆరబోతకు, గ్లామర్ పాత్రలకు ఏ మాత్రం వెనక్కి తగ్గనని పరోక్షంగా హింట్లు ఇచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఎవ్వరైనా సరే దిమ్మతిరిగి షాక్ అవ్వాల్సిందే.

Samantha Ruth Prabhu Latest Photoshoot

Samantha Ruth Prabhu Latest Photoshoot

Samantha : సమంత అందాల విందు..

తాజాగా సమంత తన నాభి అందాలను ప్రదర్శించింది. నడుము, నాభి అందాలు కనిపించేలా వెరైటీ డిజైన్ దుస్తుల్లో సమంత మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలను చూసి సమంత యవ్వారం మామూలుగా లేదని అనుకుంటున్నారు. మొత్తానికి బాలీవుడ్ ప్రాజెక్ట్‌లను పట్టే వరకు ఈ రచ్చ ఆగేట్టు కనిపించడం లేదు. సమంత ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp