Sameera Reddy : బాత్ టబ్ లో సమీరా రెడ్డి.. ఇప్పుడు ఈ అతి అవసరమా అమ్మడు అంటున్న నెటిజెన్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sameera Reddy : బాత్ టబ్ లో సమీరా రెడ్డి.. ఇప్పుడు ఈ అతి అవసరమా అమ్మడు అంటున్న నెటిజెన్లు..!

Sameera Reddy : తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా సమీరా రెడ్డి పేరు అలా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా సినిమాల కన్నా ఆమెతో ఎన్.టి.ఆర్ ని లింక్ పెడుతూ వచ్చిన వార్తలు ఆమెకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేశాయి. 2002 నుంచి 2013 వరకు 11 ఏళ్లు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలకు బై బై చెప్పేసింది. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక ఇక […]

 Authored By ramesh | The Telugu News | Updated on :25 October 2022,9:20 pm

Sameera Reddy : తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా సమీరా రెడ్డి పేరు అలా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా సినిమాల కన్నా ఆమెతో ఎన్.టి.ఆర్ ని లింక్ పెడుతూ వచ్చిన వార్తలు ఆమెకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేశాయి. 2002 నుంచి 2013 వరకు 11 ఏళ్లు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలకు బై బై చెప్పేసింది. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక ఇక మళ్లీ రీ ఎంట్రీ ఆలోచన కూడా మానేసుకుంది అమ్మడు. ప్రెగ్నెన్సీ టైం లో తన బేబీ బంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపీక్ గా మారింది సమీరా రెడ్డి.

అయితే సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఏర్పాటు చేసుకునే ఆలోచనతో సమీరా రెడ్డి రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా సమీరా రెడ్డి బాత్ టబ్ లో ఉన్న హాట్ ఫోటోని షేర్ చేసి కాక రేపింది. బాత్ టబ్ లో ఫోటో షూట్ ఏంటి అని అనుకోవచ్చు. తన క్రేజీ ఫోటో షూట్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి అమ్మడు అలా డిసైడ్ అయ్యింది. బాత్ టబ్ లో ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఆమె కనిపిస్తుంది. టబ్ లో అందాల దాడితో ఆడియన్స్ ని అదరగొట్టేస్తుంది సమీరా రెడ్డి. సినిమాల లెక్క ఎలా ఉన్నా ఈ వయసులో సమీరా చేస్తున్న ఈ గ్లామర్ ఎటాక్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

sameera reddy photos viral on social media

sameera reddy photos viral on social media

అప్పట్లో ఎన్.టి.ఆర్ తో ఎఫైర్ హాట్ న్యూస్ గా మారింది. ఒకానొక దశలో సమీరాని ఎన్.టి.ఆర్ పెళ్లాడుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఫైనల్ గా సమీరా రెడ్డి తన భర్తతో హ్యాపీగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు తన భర్తతో సంతోషంగా ఉన్న సమీరా రెడ్డి మళ్లీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతుంది కాబట్టే ఇలా ఫోటో షూట్స్ చేస్తుంది అని అంటున్నారు. తెలుగులో నరసిం హుడు, జై చిరంజీవ, అశోక్ 3 సినిమాలే చేయ్గా అందులో రెండు తారక్ తో కలిసి నటించింది. వీటితో పాటుగా సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో కూఇడా సమీరాకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా తెలుగులో కూడా మంచి సూపర్ హిట్ అందుకుంది.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది