Sarkaru vaari paata: నిన్నా మొన్నటి వరకు సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది..బ్లాక్ బస్టర్..ఆర్ఆర్ఆర్ మూవీ రేంజ్‌లో తొలిరోజు వసూళ్ళు వచ్చాయని ..రెండవ రోజు ఇన్ని కోట్లు..ఇంకా బ్రేకీవెన్‌కు ఇన్ని కోట్లు వస్తే సరిపోతుందీ అంటూ జోరుగా మేకర్స్,మహేశ్ అభిమానులు షోషల్ మీడియాలో ఉత్తిత్తి ప్రచారం చేశారు. అప్పటికీ కొందరు నెటిజన్స్..ఈ మూవీ వసూళ్ల గురించి వస్తున్న వార్తలన్నీ అసత్యంఅని అంటూనే ఉన్నారు.ఎట్టకేలకు అవే నిజమయ్యేలా ఉన్నాయి.
ఇప్పుడు అసలు లెక్కలు బయటపడుతున్నాయట. గతకొన్నేళ్ళుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టామినాకు
తగ్గ కథలను ఎంచుకుంటూ భారీ హిట్స్ దక్కించుకున్నారు. అదే ఊపులో వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు కథ చెప్పినా కూడా నో చెప్పి పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బలమనదే అయినా కూడాసన్నివేశాలు ఆకట్టుకోలేకపోయాయని మొదటిరోజు నుంచి చెబుతున్నారు ప్రేక్షకులు.
కానీ, స్వయంగా నిర్మాతలే సర్కారు వారి పాట కలెక్సన్ ఇంతా అంతా అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఇంకా రూ 30 కోట్లవరకు ఈ సినిమా రాబట్టాల్సి ఉందట. ఇప్పటికే కలెక్షన్స్ భారీగా డ్రాపయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాబు పాటకు భారీగా నష్టాలు రావచ్చునని
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎంత లేదన్నా 25 నుంచి 30 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేదట.చూడాలి మరి ఫైనల్‌గా ఎంత లాభం ఎంత నష్టం అని లెక్క తేలుతుందో. అన్నట్టు ఇందులో వరుస ఫ్లాపులతో సతమవుతున్న కీర్తి సురేష్ హీరోయిన్‌గా
నటించిది. ఈ సినిమా కూడా అమ్మడికి హిట్ లేనట్టే.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.