Anchor Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియకి ఎంత కష్టం వచ్చిందో చూడండి.. మీరు కూడా ఏడుస్తారు ఇది చదివితే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియకి ఎంత కష్టం వచ్చిందో చూడండి.. మీరు కూడా ఏడుస్తారు ఇది చదివితే !

 Authored By sekhar | The Telugu News | Updated on :10 May 2023,12:20 pm

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ అందరికీ సుపరిచితురాలే. బుల్లితెరలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ యాంకర్… అదే పాపులారిటీతో వెబ్ సిరీస్.. ఓటిటి లలో కూడా రాణిస్తూ ఉంది. ఇదిలా ఉంటే యాంకర్ విష్ణు ప్రియ తల్లి ఇటీవల మరణించడం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె మరణించడం జరిగింది. ఆ సమయంలో విష్ణు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్… తల్లిపై యాంకర్ విష్ణుప్రియ కి ఉన్న ప్రేమను..

See how difficult it is for anchor Vishnu Priya

See how difficult it is for anchor Vishnu Priya

అక్షరాల రూపంలో బయట ప్రపంచానికి తెలిసింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మదర్స్ డే సందర్భంగా ఈటీవీలో “ప్రియమైన అమ్మకు” అనే పేరుతో స్పెషల్ ఎపిసోడ్ మేకర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ళ కుటుంబాలతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు.. పిల్లల జీవితాల్లో ఎంత ప్రాధాన్యత అనే విషయంపై పలు స్కిట్స్ వేసి చూపించడం జరిగింది.

దీనిలో భాగంగా తన ఇద్దరు కొడుకులు నిర్లక్ష్యంగా చూసుకోవడంతో ఓ తల్లి మరణించిన స్కిట్ చూపిస్తారు. ఆ స్కిట్లు చూసిన విష్ణు ప్రియ గుక్క పెట్టి ఏడుస్తూ…”నేను నిన్ను మిస్ అవుతున్నాను అమ్మ” అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ చేసింది. విష్ణు ప్రియా ని చూసిన వారంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు స్టేజిపై తనకు అమ్మ ఎంత స్పెషల్ లో చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. “ఐ లవ్ యు.. ఐ యాం సారీ అమ్మ” అంటూ విష్ణుప్రియ భోరున ఏడ్చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో చూసి విష్ణు ప్రియా కి ఎంత కష్టం వచ్చిందో అంటూ ఎమోషనల్ అవుతున్నారు.

YouTube video

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది