Shanmukh : దీప్తి సునయన నా గర్ల్ ఫ్రెండ్.. ఎట్టకేలను నోరు విప్పిన షణ్ముఖ్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 12, 2021, 2:30 pm

Shanmukh Jaswanth దీప్తి సునయన షణ్ముఖ్ జశ్వంత్ మధ్య లవ్ ట్రాక్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్నీ దీప్తి సునయన రెండో సీజన్‌లోనే రివీల్ చేసింది. షన్ను అంటూ పదే పదే నామ స్మరణ చేసేసింది. కానీ షన్ను మాత్రం ఎక్కడా కూడా ఆమె పేరును బయటపెట్టలేదు. బయట ఎంత మంది అడిగినా సిగ్గు పడుతూ దాట వేసేవాడు. కానీ ఎప్పుడూ కూడా నోరు విప్పి దీప్తి సునయన నా లవర్ అని చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు హింట్లు ఇచ్చేవాడు.

Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu

Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu

ఇక దీప్తి సునయన అయితే మాత్రం ఎప్పుడూ ఐ లవ్యూలు చెబుతూనే ఉంటుంది. దీప్తి సునయన చేసే పిచ్చి పనులు, గెంతులు, ఎక్స్ పోజింగ్‌కు షన్నును ట్రోల్ చేస్తుంటారు జనాలు. అలా ఈ జోడి మీద ఎప్పుడూ కూడా నెగెటివిటీని ప్రచారం చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా షన్ను మాత్రం బిగ్ బాస్ ఇంట్లో అసలు విషయం చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ పేరు దీప్తి అని నాగార్జున ముందే అసలు విషయాన్ని చెప్పేశాడు షన్ను. అలా మొదటిసారి తన మనసులోని మాట చెప్పేశాడు.

 

Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu

Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu

దీప్తి సునయన నా గర్ల్ ఫ్రెండ్.. ఎట్టకేలను నోరు విప్పిన షన్ను Shanmukh

బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో షన్ను.. ఓ పిల్లో కోసం ఆరాటపడతాడు. తాను తెచ్చుకున్న పిల్లో కనిపించకపోతే అల్లాడిపోతాడట. ఎక్కడుంది ఎక్కడుంది అని అందరినీ అడగుతాడు అట. దానిపై రెండు అక్షరాలు రాసి ఉంటుందని కంటెస్టెంట్లు నాగార్జున ముందు బుక్ చేసేశారు.

Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu

Shanmukh Jaswanth On Deepthi Sunaina In Bigg Boss 5 Telugu

దీంతో షన్ను తన సీక్రెట్ గురించి చెప్పాల్సి వచ్చింది. అలా మొత్తానికి షన్ను మాత్రం అందరి ముందే తన ప్రేమ విషయాన్ని ప్రకటించేశాడు. అలా షన్ను, దీప్తిల ప్రేమ కథపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసినట్టు అయింది.

 

Cinema Desk

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp