Shivani Rajasekhar : పైట ప‌క్క‌కు జ‌రిపి వయ్యారాలు ఒల‌క‌బోసిన రాజ‌శేఖ‌ర్ త‌న‌య..పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shivani Rajasekhar : పైట ప‌క్క‌కు జ‌రిపి వయ్యారాలు ఒల‌క‌బోసిన రాజ‌శేఖ‌ర్ త‌న‌య..పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు

Shivani Rajasekhar : యాంగ్రీయంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ ఒక‌ప్పుడు త‌న న‌ట‌న‌తో ఎంత అభిమానగ‌ణాన్ని సంపాదించుకున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌శేఖర్ స‌తీమ‌ణి జీవిత కూడా న‌టిగా అల‌రించింది. ఇప్పుడు వీరి పిల్లలు సైతం తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక‌వైపు సినిమాల‌తో సంద‌డి చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. శివాత్మిక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రకారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. కాని శివాని సంద‌డి కాస్త త‌క్కువ‌నే చెప్పాలి. అయితే తాజాగా శివాని క్యూట్‌నెస్‌తో మ‌తులు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 August 2022,6:40 pm

Shivani Rajasekhar : యాంగ్రీయంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ ఒక‌ప్పుడు త‌న న‌ట‌న‌తో ఎంత అభిమానగ‌ణాన్ని సంపాదించుకున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌శేఖర్ స‌తీమ‌ణి జీవిత కూడా న‌టిగా అల‌రించింది. ఇప్పుడు వీరి పిల్లలు సైతం తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక‌వైపు సినిమాల‌తో సంద‌డి చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. శివాత్మిక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రకారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. కాని శివాని సంద‌డి కాస్త త‌క్కువ‌నే చెప్పాలి. అయితే తాజాగా శివాని క్యూట్‌నెస్‌తో మ‌తులు పోగొట్టింది.

Shivani Rajasekhar : శివాని అందాల మాయ‌..

చీర‌క‌ట్టులో వయ్యారాలు ఆర‌బోస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేసింది. శివాని క్యూట్ నెస్‌కి చిత్తైపోతున్నారు. ప్ర‌స్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అంతేకాదు శివాని క్యూట్ లుక్స్‌పై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని.. అడివి శేష్ హీరోగా నటించిన ‘2 స్టేట్స్’ ద్వారా సినీ రంగానికి పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. మొత్తానికి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న శివాని ఆశలు అడియాశలు అయ్యాయి

Shivani Rajasekhar Latest Photos In Social Media

Shivani Rajasekhar Latest Photos In Social Media

హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత శివాని రాజశేఖర్ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే WWW అనే సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ నటించిన ‘శేఖర్’లోనూ కీలక పాత్ర చేసింది. అలాగే, ‘అన్బరివు’, ‘నింజాక్ నీతి’ అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో అలరించింది. వరుసగా తెలుగు, తమిళంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

Shivani Rajasekhar Latest Photos In Social Media

Shivani Rajasekhar Latest Photos In Social Media

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది